Share News

Next Week IPOs: ఇన్వెస్టర్లకు అలర్ట్.. వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే..

ABN , Publish Date - Aug 17 , 2025 | 09:45 AM

ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఈ వారం మొత్తం 8 కొత్త IPOలు మార్కెట్లోకి రాబోతున్నాయి. ఈ క్రమంలో మార్కెట్లో కాసుల వర్షం కురియనుంది. దీంతోపాటు మరో 6 కంపెనీలు మార్కెట్లో లిస్ట్ కాబోతున్నాయి. ఆ వివరాలేంటో చూద్దాం.

Next Week IPOs: ఇన్వెస్టర్లకు అలర్ట్.. వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే..
Next Week IPOs

దేశీయ స్టాక్ మార్కెట్లో (Next Week IPOs on August 18th 2025) మళ్లీ ఐపీఓల వీక్ రానే వచ్చింది. ఈసారి ఆగస్టు 18 నుంచి ప్రారంభమయ్యే వారంలో మార్కెట్‌లో చాలా కార్యకలాపాలు ఉంటాయి. ఎందుకంటే కొత్తగా 8 IPOలు రానున్నాయి. వీటిలో 5 మెయిన్‌బోర్డ్, 3 SME విభాగం నుంచి వస్తాయి. అలాగే మరో 6 కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కానున్నాయి. వీటిలో 2 మెయిన్‌బోర్డ్, 4 SME విభాగం నుంచి ఉన్నాయి. ఆ కంపెనీల విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.


ఆగస్టు 18 నుంచి ప్రారంభమయ్యే వారంలో రానున్న కొత్త IPOలు

స్టూడియో LSD IPO:

  • ఇష్యూ: రూ.74.25 కోట్లు

  • తేదీలు: ఆగస్టు 18–20

  • ధర బ్యాండ్: రూ.51–54/షేరు

  • లాట్ సైజు: 2000 షేర్లు

  • లిస్టింగ్: ఆగస్టు 25 (NSE SME)

పటేల్ రిటైల్ IPO:

  • ఇష్యూ: రూ.242.76 కోట్లు

  • తేదీలు: ఆగస్టు 19–21

  • ధర బ్యాండ్: రూ.237–255/షేరు

  • లాట్ సైజు: 58 షేర్లు

  • లిస్టింగ్: ఆగస్టు 26 (BSE, NSE)

విక్రమ్ సోలార్ IPO:

  • ఇష్యూ: రూ. 2079.37 కోట్లు

  • తేదీలు: ఆగస్టు 19–21

  • ధర బ్యాండ్: రూ. 315–332/షేరు

  • లాట్ సైజు: 45 షేర్లు

  • లిస్టింగ్: ఆగస్టు 26 (BSE, NSE)


జెమ్ అరోమాటిక్స్ IPO:

  • ఇష్యూ: రూ. 451.25 కోట్లు

  • తేదీలు: ఆగస్టు 19–21

  • ధర బ్యాండ్: రూ. 309–325/షేరు

  • లాట్ సైజు: 46 షేర్లు

  • లిస్టింగ్: ఆగస్టు 26 (BSE, NSE)

శ్రీజీ షిప్పింగ్ గ్లోబల్ IPO:

  • ఇష్యూ: రూ. 410.71 కోట్లు

  • తేదీలు: ఆగస్టు 19–21

  • ధర బ్యాండ్: రూ.240–252/షేరు

  • లాట్ సైజు: 58 షేర్లు

  • లిస్టింగ్: ఆగస్టు 26 (BSE, NSE)

LGT బిజినెస్ కనెక్షన్స్ IPO:

  • ఇష్యూ: రూ. 28.09 కోట్లు

  • తేదీలు: ఆగస్టు 19–21

  • ధర: రూ.107/షేరు

  • లాట్ సైజు: 1200 షేర్లు

  • లిస్టింగ్: ఆగస్టు 26 (BSE SME)


మంగల్ ఎలక్ట్రికల్ IPO:

  • ఇష్యూ: రూ.400 కోట్లు

  • తేదీలు: ఆగస్టు 20–22

  • ధర బ్యాండ్: రూ.533–561/షేరు

  • లాట్ సైజు: 26 షేర్లు

  • లిస్టింగ్: ఆగస్టు 28 (BSE, NSE)

క్లాసిక్ ఎలక్ట్రోడ్స్ IPO:

  • ఇష్యూ: రూ. 41.51 కోట్లు

  • తేదీలు: ఆగస్టు 22–26

  • ధర బ్యాండ్: రూ. 82–87/షేరు

  • లాట్ సైజు: 1600 షేర్లు

  • లిస్టింగ్: ఆగస్టు 29 (NSE SME)


లిస్టింగ్ కాబోయే కంపెనీలు:

  • మెడిస్టెప్ హెల్త్‌కేర్: ఆగస్టు 18 (NSE SME)

  • ANB మెటల్ కాస్ట్: ఆగస్టు 18 (NSE SME)

  • బ్లూస్టోన్ జ్యువెలరీ: ఆగస్టు 19 (BSE, NSE, మెయిన్‌బోర్డ్)

  • ఐకోడెక్స్ పబ్లిషింగ్ సొల్యూషన్స్: ఆగస్టు 19 (BSE SME)

  • రీగాల్ రిసోర్సెస్: ఆగస్టు 20 (BSE, NSE, మెయిన్‌బోర్డ్)

  • మహేంద్ర రియల్టర్స్: ఆగస్టు 20 (NSE SME)


ఇవి కూడా చదవండి

డెంగ్యూ దాడికి చెక్ పెట్టండి.. ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 17 , 2025 | 09:47 AM