Share News

AP ECET 2025: నేడు ఏపీఈసెట్‌110 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు

ABN , Publish Date - May 06 , 2025 | 05:55 AM

ఏపీఈసెట్‌-2025 మంగళవారం నిర్వహించనున్నారు. పరీక్షల కోసం ఏపీలో 109, హైదరాబాద్‌లో ఒకటి కలిపి 110 కేంద్రాలు ఏర్పాటు చేశారు

AP ECET 2025: నేడు ఏపీఈసెట్‌110 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు

అనంతపురం సెంట్రల్‌, మే 5(ఆంధ్రజ్యోతి): బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఏపీ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీఈసెట్‌-2025) మంగళవారం జరగనుంది. పరీక్షల నిర్వహణ కోసం ఏపీలో 109, హైదరాబాద్‌లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు ఏపీఈసెట్‌ కమిటీ చైర్మన్‌, అనంతపురం జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్‌ సుదర్శనరావు, రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ క్రిష్ణయ్య సోమవారం విలేకరులకు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Vidadala Rajini: విడదల గోపి బెయిల్ పిటిషన్ డిస్మిస్.. జైలుకు తరలింపు

Pahalgam Terror Attack: ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ.. ఎందుకంటే..

WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

For Andhrapradesh News And Telugu News

Updated Date - May 06 , 2025 | 05:55 AM