Cricket : సెమీ సంబరం
ABN , Publish Date - Mar 05 , 2025 | 12:21 AM
చాంపియన్స ట్రోఫీ సెమీ ఫైనల్‌లో భారత జట్టు విజయం సాధించడంతో అనంతలో అభిమానులు మంగళవారం రాత్రి సంబరాలు చేసుకున్నారు. జాతీయ ...

చాంపియన్స ట్రోఫీ సెమీ ఫైనల్‌లో భారత జట్టు విజయం సాధించడంతో అనంతలో అభిమానులు మంగళవారం రాత్రి సంబరాలు చేసుకున్నారు. జాతీయ పతాకాలను చేతబట్టుకుని క్లాక్ టవర్ సమీపంలో ‘జయహో భారత’ అంటూ నినాదాలు చేశారు. యువకులు బైకులపై చక్కర్లు కొడుతూ సందడి చేశారు. ఇదే ఊపులో ఫైనల్స్‌లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....