Share News

Chandrababu: పేదరికం లేకుండా చేయాలన్నదే నా కోరిక..

ABN , Publish Date - May 08 , 2024 | 09:27 PM

పేదరికం లేని తెలుగువారిని చూడాలన్నదే తన కోరిక అని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఏబీఎన్ బిగ్ డిబేట్‌లో.. చంద్రబాబునాయుడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Chandrababu: పేదరికం లేకుండా చేయాలన్నదే నా కోరిక..

ABN Big Debate: పేదరికం లేని తెలుగువారిని చూడాలన్నదే తన కోరిక అని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తన చివరి ఊపిరి ఉన్నంత వరకూ తెలుగు కమ్యూనిటీని ప్రపంచంలోనే నంబర్ వన్ కమ్యూనిటీగా చేయడమే తన లక్ష్యమని ఆయన తెలిపారు. ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఏబీఎన్ బిగ్ డిబేట్‌లో.. చంద్రబాబునాయుడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నారా చంద్రబాబు నాయుడు ఏమన్నారో... ఈ వీడియోలో చూడండి..

Updated Date - May 08 , 2024 | 09:28 PM