Home » ABN Big Debate
రాజధాని అమరావతిలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఎగురవేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. జీరో పావర్టీ, ఎన్టీఆర్ భరోసా ద్వారా దేశంలోనే అత్యధికులకు పెన్షన్ అందించడం ద్వారా పేదలకు అండగా ఏపీ ప్రభుత్వం ఉంటుందని స్పష్టం చేశారు.
స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా సీఎం ప్రతినిధి బృందానికి జ్యూరిచ్ విమానాశ్రయంలో ప్రవాస తెలంగాణవాసులు ఘన స్వాగతం పలికారు. దావోస్ సదస్సులో మొదటి రోజు వివిధ రంగాలకు చెందిన కంపెనీల పారిశ్రామికవేత్తలతో జరిగే సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు.
ముఖ్యమంత్రే సర్వాధికారి.. ఆయన చెప్పినట్లు అధికారులు పనిచేయాల్సిందే అలా చేయనందుకే నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యంపై జగన్ వేటు వేశారు అని స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్.
కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నియామకం చేసిన ఈ ఉద్యోగాలపై సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Minister Kandula Durgesh: సినీఇండస్ట్రీపై మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. హరిహర వీరమల్లు రిలీజ్‌కు ముందే థియేటర్ల బంద్ అంశం తెరపైకి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. పదేళ్ల నుంచి ఉన్న సమస్య మళ్లీ ఎందుకు తెరపైకి వచ్చిందని నిలదీశారు. ఎందుకిలా జరుగుతోంది.. వాస్తవాలు బయటకు రావాలని అన్నారు మంత్రి కందుల దుర్గేష్.
నా మీద పెట్టిన ఒత్తిడి అంతా ఇంతా కాదు! ఐదేళ్లు కంటి మీద సరిగా కునుకులేదు. నేను ఎన్‌ఎ్‌సజీ రక్షణలో ఉన్నా. అయినా నాఇంటిపైన డ్రోన్స్ ఎగరేశారు. ఇల్లు ఖాళీ చేయాలని బెదిరించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu)ని వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. చంద్రబాబును రాజమండ్రి జైలులో కొన్ని రోజుల పాటు ఉంచి పలు ఇబ్బందులకు గురి చేసింది.
తనని జైల్లో పెట్టినప్పుడు చంపేందుకు కుట్రలు జరిగాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుండబద్దలు కొట్టారు.
వైఎస్ జగన్ మళ్లీ గెలిచే ప్రసక్తే లేదని, విభజన కంటే జగన్ పాలనలోనే ఎక్కువ నష్టం జరిగిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఏబీఎన్ 'బిగ్ డిబేట్' ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని, ఆదాయాన్ని పెంచుతామని చెప్పారు.
ఓ కేసులో అరెస్ట్ అరెస్టయ్యి, జైల్లో అడుగుపెట్టినప్పుడు మీకేం అనిపించిందని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ బిగ్ డిబేట్‌లో బాగంగా సంధించిన ప్రశ్నకు...