Kavitha: దిల్లీ లిక్కర్ కేసు.. ఎమ్మెల్సీ కవిత అరెస్టు..

ABN, Publish Date - Mar 15 , 2024 | 06:00 PM

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ను ఈడీ అరెస్టు చేసింది. దిల్లీ నుంచి హైదరాబాద్‌లోని కవిత నివాసానికి వచ్చిన 10 మంది అధికారుల బృందం సుదీర్ఘ సోదాల అనంతరం ఈ చర్యకు పాల్పడింది.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ను ఈడీ అరెస్టు చేసింది. దిల్లీ నుంచి హైదరాబాద్‌లోని కవిత నివాసానికి వచ్చిన 10 మంది అధికారుల బృందం సుదీర్ఘ సోదాల అనంతరం ఈ చర్యకు పాల్పడింది. దీంతో కవిత నివాసం ముందు భారీగా పోలీసులు మోహరించారు. పార్లమెంట్ ఎన్నికల ముందు జరిగిన ఈ అరెస్టు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated at - Mar 15 , 2024 | 06:35 PM