గులకరాయి కేసు.. బోండా ఉమాపై కుట్ర..

ABN, Publish Date - Apr 18 , 2024 | 10:15 AM

విజయవాడ: సీఎం జగన్‌పై పడిన గులకరాయి.. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమమహేశ్వరరావువైపునకు మళ్లుతోందా? ఆయనను కేసులో ఇరికించేందుకు అధికారపార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారా? దానికి అనుగుణంగానే పోలీసుల దర్యాప్తు సాగుతోందా? అంటే..

విజయవాడ: సీఎం జగన్‌ (CM Jagan)పై పడిన గులకరాయి (Stone).. టీడీపీ సీనియర్ నేత (TDP Senior Leader), మాజీ ఎమ్మెల్యే బోండా ఉమమహేశ్వరరావు (Bonda Uma) వైపునకు మళ్లుతోందా? ఆయనను కేసులో ఇరికించేందుకు అధికారపార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారా? దానికి అనుగుణంగానే పోలీసుల దర్యాప్తు సాగుతోందా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. సీఎం జగన్‌పై జరిగిన గులకరాయి ఘటనకు సంబంధించి ఐదుగురు మైనర్లు పోలీసుల అదుపులో ఉన్నారు. తాజాగా టీడీపీ కి చెందిన వేముల దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి.

బోండా ఉమ వైపు గులకరాయి గురి..

భద్రాచలంలో శ్రీ రామ మహా పట్టాభిషేక మహోత్సవం.

భద్రాద్రిలో వైభవంగా సీతారాముల కల్యాణం.. (ఫోటో గ్యాలరీ)

నంద్యాల జిల్లా: ఆత్మకూరులో భారీ అగ్ని ప్రమాదం

Updated at - Apr 18 , 2024 | 10:15 AM