మొబైల్ ఫోన్‌తో పొన్నంకు ఇబ్బందులు!

ABN, First Publish Date - 2024-04-04T08:57:54+05:30 IST

కరీంనగర్: మంత్రి పొన్నం ప్రభాకర్‌కు మొబైల్ ఫోన్‌తో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆయన సంభాషణల ఆడియోలు వరుసగా లీక్ అవుతున్నాయి. దీంతో పొన్నంకు ఫోన్ గండం ఉందనే టాక్ నడుస్తోంది.

కరీంనగర్: మంత్రి పొన్నం ప్రభాకర్‌కు (Ponnam Prabhakar) మొబైల్ ఫోన్‌తో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆయన సంభాషణల ఆడియోలు వరుసగా లీక్ అవుతున్నాయి. దీంతో పొన్నంకు ఫోన్ గండం ఉందనే టాక్ నడుస్తోంది. మంత్రి మొబైల్ ఆడియో లీక్ వెనుక ఏదైనా కుట్ర ఉందా? ఫోన్ మాట్లాడే సమయంలో మంత్రి నిర్లక్ష్యంగా ఉంటున్నారా? ఆడియోల లీక్‌తో తలెత్తుతున్న తలనొప్పి ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్‌లో కీలకమైన రవాణా, బీసీ సంక్షేమ శాఖలను నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆయన వ్యవహారశైలి కొంత వివాదాస్పదంగా మారుతోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2024-04-04T10:27:58+05:30