ఏపీలో కూటమి పక్షాల కీలక నిర్ణయం

ABN, Publish Date - Apr 15 , 2024 | 10:19 AM

అమరావతి: ఏపీలో కూటమి పక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్రంలో పార్టీల అధినేతలపై జరిగిన రాళ్లదాడి ఘటనలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లనున్నాయి.

అమరావతి: ఏపీలో కూటమి పక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్రంలో పార్టీల అధినేతలపై జరిగిన రాళ్లదాడి ఘటనలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లనున్నాయి. సోమవారం సాయంత్రం గవర్నర్‌ను కలిసి తాజా పరిణామాలపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వివరించనున్నారు. దాంతో పాటు ఇటీవల సిట్ కార్యాలయంలో హెరిటేజ్ పత్రాలు దగ్ధం వంటి అంశాలపై కూడా గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Apr 15 , 2024 | 10:20 AM