జగన్ ‘నాడు-నేడు’ బాగోతం..

ABN, Publish Date - Apr 23 , 2024 | 08:47 AM

అమరావతి: ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చేశాం. ‘నాడు - నేడు’తో అన్ని పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దాం..8వ తరగతి పిల్లలకు ప్రతి ఏడాది ట్యాబ్‌లు ఉచితంగా పంపిణి చేస్తున్నాం.. ఇవన్నీ చూస్తే త్వరలో కార్పొరేట్ పాఠశాలలే ప్రభుత్వ బడులతో పోటీ పడాల్సిన పరిస్థితి వస్తుందని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు..

అమరావతి: ‘ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చేశాం. ‘నాడు - నేడు’ (Nadu-Nedu)తో అన్ని పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దాం..8వ తరగతి పిల్లలకు ప్రతి ఏడాది ట్యాబ్‌లు ఉచితంగా పంపిణి చేస్తున్నాం.. ఇవన్నీ చూస్తే త్వరలో కార్పొరేట్ పాఠశాలలే ప్రభుత్వ బడులతో పోటీ పడాల్సిన పరిస్థితి వస్తుంది. కార్పొరేట్ కన్నా ప్రభుత్వ బడులే అన్ని రకాలుగా మెరుగ్గా ఉంటాయి’. రెండేళ్ల క్రితం ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ (CM Jagan) పలుకులివి. ఆయన మాటలు కోటలు దాటినా.. వాస్తవాలను దాచలేరు. నిన్న విడుదల అయిన పదో తరగతి ఫలితాలు చూస్తే ప్రభుత్వ బడులతో కార్పొరేట్ పాఠశాలలు పోటీ పడడం అటుంచితే.. ఫలితాల్లో కార్పొరేట్ దరిదాపుల్లో కూడా ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలు కనిపించలేదు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ ఎమ్మెల్యే రూటే సపరేట్.. ప్రతి పనికి ఓ రేటు..

నా గెలుపు ఖాయం

మోదీకి ఓటమి భయం

భార్య పుట్టినరోజు జరిగిన రెండో రోజే.. ఘోర రోడ్డు ప్రమాదం

Updated at - Apr 23 , 2024 | 09:05 AM