ఆ ఎమ్మెల్యే రూటే సపరేట్.. ప్రతి పనికి ఓ రేటు..

ABN, Publish Date - Apr 23 , 2024 | 08:17 AM

పల్నాడు జిల్లాలో ఆ ఎమ్మెల్యే రూటే సపరేట్.. ప్రతి పనికి ఓ రేటు పెట్టి మరీ అందరి దగ్గర ముక్కుపిండి వసూలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్నికల కోడ్ రావడంతో ఆ నేత గొంతులో వెలక్కాయ పడినట్లు అయింది.

పల్నాడు జిల్లాలో ఆ ఎమ్మెల్యే రూటే సపరేట్.. ప్రతి పనికి ఓ రేటు పెట్టి మరీ అందరి దగ్గర ముక్కుపిండి వసూలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్నికల కోడ్ రావడంతో ఆ నేత గొంతులో వెలక్కాయ పడినట్లు అయింది. ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలతో ఆ నేతపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇంతకీ ఎవరా శాసనసభ్యుడు? ఏ నియోజక వర్గం? ఏ పార్టీ?.. తదితర వివరాల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Apr 23 , 2024 | 08:17 AM