Share News

TSPSC: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ విడుద‌ల..

ABN , Publish Date - Jun 12 , 2024 | 07:11 PM

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్(Group-1 Mains) పరీక్షల షెడ్యూల్‌ను టీఎస్‌పీఎస్సీ(TSPSC) విడుద‌ల చేసింది. పరీక్షలు అక్టోబర్‌ 21నుంచి 27వరకు నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

TSPSC: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ విడుద‌ల..

హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్(Group-1 Mains) పరీక్షల షెడ్యూల్‌ను టీఎస్‌పీఎస్సీ(TSPSC) విడుద‌ల చేసింది. పరీక్షలు అక్టోబర్‌ 21నుంచి 27వరకు నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో నిర్వహించనున్నారు. నిర్ణీత తేదీల్లో మధ్యాహ్నం 2:30నుంచి సాయంత్రం 5:30గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. కాగా ఈనెల 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు జరిగాయి.

ఇవి కూడా చదవండి:

Balka Suman: తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే ఉరుకోం: బాల్క సుమన్

TG News: విజిలెన్స్, కాగ్ రిపోర్టులు అందాయి: కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్

Updated Date - Jun 12 , 2024 | 07:13 PM