Share News

Chiranjeevi: కోట్లాది మంది ఆశీస్సులు, అండగా సినీ కుటుంబం.. పద్మవిభూషణ్ అవార్డు రావడంపై చిరంజీవి

ABN , Publish Date - Jan 26 , 2024 | 07:44 AM

పద్మవిభూషణ్ అవార్డు రావడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, సినీ కుటుంబం యొక్క అండదండలు, నీడలా నడిచే కోట్లాది మంది అభిమానుల ప్రేమ, అభిమానం వల్ల తాను ఈ స్థితిలో ఉన్నానని చెబుతున్నారు.

Chiranjeevi: కోట్లాది మంది ఆశీస్సులు, అండగా సినీ కుటుంబం.. పద్మవిభూషణ్ అవార్డు రావడంపై చిరంజీవి

హైదరాబాద్: పద్మవిభూషణ్ అవార్డు రావడంపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) స్పందించారు. ‘కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, సినీ కుటుంబం యొక్క అండదండలు, నీడలా నడిచే కోట్లాది మంది అభిమానుల ప్రేమ, అభిమానం వల్ల నేను ఈ స్థితిలో ఉన్నా. నాకు దక్కిన గౌరవం మీది. మీ ప్రేమ, అప్యాయతలకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను అని’ చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. ఆ వీడియోను కింద ఉన్న లింక్ క్లిక్ చూసి చూడండి.

Updated Date - Jan 26 , 2024 | 07:48 AM