Share News

Rave Party: డ్రగ్స్ టెస్టులో నటి హేమకు పాజిటివ్!

ABN , Publish Date - May 23 , 2024 | 12:58 PM

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తీగలాగితే డొంక కదులతోంది. రోజుకో షాకింగ్ విషయం వెలుగు చూస్తుండగా.. పోలీసులు చేసిన డ్రగ్స్ టెస్టుతో ఊహించని ఫలితాలు వచ్చాయి.

Rave Party: డ్రగ్స్ టెస్టులో నటి హేమకు పాజిటివ్!

  • బెంగళూరు రేవ్ పార్టీ (Rave Party) కేసులో సంచలన విషయాలు

  • పార్టీలో పాల్గొన్న మొత్తం 101మంది బ్లడ్ శాంపిల్స్ సేకరించి టెస్టులు

  • 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ

  • 60 మంది పురుషులు, 26 మంది మహిళలు

  • టాలీవుడ్ నటి హేమకు పాజిటివ్ అని తేల్చిన పోలీసులు..

  • పాజిటివ్ జాబితాలో హేమతో పాటు ఆషీరాయ్, పార్టీ నిర్వహించిన వాసు..

  • త్వరలోనే వీరందరికీ నోటీసులు పంపనున్న బెంగళూరు పోలీసులు..

  • బెంగళూరు రేవ్‌ పార్టీపై ఇంకా కొనసాగుతున్న విచారణ

Hema.jpg

పార్టీకి ఎలా వెళ్లింది..?

  • షాకింగ్.. రేవ్ పార్టీలో పాల్గొన్న తెలుగు వారందరికీ పాజిటివ్

  • కృష్ణవేణి పేరుతో పార్టీకి హాజరైన టాలీవుడ్ నటి హేమ

  • పోలీసు రికార్డుల్లో హేమ పేరు కృష్ణవేణిగా నమోదు

  • హేమను బాధితురాలిగా పరిగణించే అవకాశం

  • హేమను పిలిచి పోలీసులు కౌన్సింలింగ్ ఇచ్చా ఛాన్స్

  • ఇవాళ సాయంత్రంలోపు హేమతో పాజిటివ్ వచ్చిన వారందరికీ నోటీసులు

Hema.jpeg

అడ్డంగా దొరికిన హేమ!

  • రేవ్ పార్టీకి అస్సలు పోలేదని హేమ బుకాయింపు

  • పోలీసులు ఫొటోలు రిలీజ్ చేయడంతో కంగుతిన్న పరిస్థితి

  • అబ్బే.. ఫామ్‌హౌస్‌లో ఎంజాయ్ చేస్తున్న వీడియో రిలీజ్

  • పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత కూడా హేమ హడావుడి!

  • మరుసటి రోజు ఆవకాయ చేస్తూ వీడియో విడుదల

  • సీన్ కట్ చేస్తే డ్రగ్స్ టెస్టులో హేమకు పాజిటివ్..

Rave Party: బెంగళూరు రేవ్‌ కేసులో సూత్రధారి ఇతడే.. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం నుంచి వచ్చి..!


Updated Date - May 23 , 2024 | 01:33 PM