• Home » Rave Party

Rave Party

Rave Party Gang: ఈగల్ టీమ్, పోలీసులు సంయుక్త ఆపరేషన్.. రేవ్ పార్టీ ముఠా గుట్టురట్టు

Rave Party Gang: ఈగల్ టీమ్, పోలీసులు సంయుక్త ఆపరేషన్.. రేవ్ పార్టీ ముఠా గుట్టురట్టు

ఈగల్ టీమ్, గచ్చిబౌలి పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి రేవ్ పార్టీ భగ్నం చేశారు. మాదాపూర్ డీసీపీ వినీత్ దీనికి సంబంధించి వివరాలు వెల్లడించారు. రాజేశ్వరి నిలయం అనే సర్వీస్ అపార్ట్మెంట్‌లో రైడ్ నిర్వహించి..

Rave Party: యువతులతో అర్ధనగ్న డ్యాన్సులు.. సడెన్ ఎంట్రీ ఇచ్చిన పోలీసులు.. చివరికి..

Rave Party: యువతులతో అర్ధనగ్న డ్యాన్సులు.. సడెన్ ఎంట్రీ ఇచ్చిన పోలీసులు.. చివరికి..

విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివం రాయుడు అనే ఇద్దరు మరికొంతమందితో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా వీకెండ్ సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జల్సారాయుళ్లను హైదరాబాద్ కొండాపూర్‌కి తీసుకువచ్చి సర్వీస్ అపార్ట్మెంట్లలో రేవ్ పార్టీ నిర్వహిస్తుంటారు.

Bengaluru: ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ.. 31 మంది అరెస్టు..

Bengaluru: ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ.. 31 మంది అరెస్టు..

Bengaluru Rave Party Bust: బెంగళూరు సమీపంలోని ఫాంహౌస్‌లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. 20 మంది యువకులు, 7 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో చైనా మహిళ కూడా ఉంది.

Rave party: తూర్పుగోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం..

Rave party: తూర్పుగోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం..

తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి సమీపంలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఈ ఘటనలో దాడి చేసిన పోలీసులు 13 మంది వ్యక్తులు, ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. కోరుకొండ మండలం, బూరుగుపూడి జంక్షన్ వద్ద నాగ సాయి ఫంక్షన్ హాల్‌లో ఆదివారం రాత్రి రేవ్ పార్టీ జరిగింది.

Rave parties: మారిన అడ్డా.. సిటీ నుంచి శివార్లకు..

Rave parties: మారిన అడ్డా.. సిటీ నుంచి శివార్లకు..

నగర శివారు ప్రాంతాల ఫామ్‌ హౌజ్‌(Farm house)లు డ్రగ్స్‌, రేవ్‌ పార్టీలకు అడ్డాగా మారుతున్నాయి. మాదక ద్రవ్యాలపై తెలంగాణ నార్కోటిక్‌ బ్యూరో, హైదరాబాద్‌ నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌(హెచ్‌ న్యూ), ఎస్‌వోటీ, టాస్క్‌ఫోర్స్‌, లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు ఉక్కుపాదం మోపుతుండడంతో గతంలో మాదిరిగా నగరంలో డ్రగ్స్‌ పార్టీలు, రేవ్‌ పార్టీలు నిర్వహించడానికి నిర్వాహకులు జంకుతున్నారు. దాంతో తమ అడ్డాలను నగర శివారు ఫామ్‌హౌజ్‌లకు మార్చుతున్నారు.

Ts News: హాజరుకాకుంటే అరెస్ట్ తప్పదని హెచ్చరికలు

Ts News: హాజరుకాకుంటే అరెస్ట్ తప్పదని హెచ్చరికలు

మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు మోకిలా పోలీసులు నోటీసులు ఇచ్చారు. సోమవారం తమ ముందు హాజరు కావాలన్నారు. అడ్రస్ ప్రూప్‌లతోపాటు, కేసుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని కోరారు. విచారణకు హాజరు కాకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు.

Rave party: కేటీఆర్ బావమరిది ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ.. భగ్నం చేసిన పోలీసులు..

Rave party: కేటీఆర్ బావమరిది ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ.. భగ్నం చేసిన పోలీసులు..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు చెందిన ఫామ్ హౌస్‌లోఈ రేవ్ పార్టీ.. భగ్నం చేసిన పోలీసులు.. విదేశీ మద్యం సహా, భారీగా లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు. క్యాసినో పరికరాలు, ప్లేయింగ్ కార్డ్స్, ప్లాస్టిక్ కైన్స్ సైతం పోలీసులు స్వాధీనం..పట్టుబడినవారిపై U/S 34A, 34(1), R/w 9 Of ఎక్సైజ్ యాక్ట్ కింద కేసులు నమోదు..

Hyderabad: టీఎన్జీఓ కాలనీలో రేవ్‌పార్టీ..

Hyderabad: టీఎన్జీఓ కాలనీలో రేవ్‌పార్టీ..

గచ్చిబౌలి టీఎన్‌జీఓ కాలనీ(Gachibowli TNGO Colony)లో రేవ్‌పార్టీ సంచలనం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో టీఎన్‌జీవో కాలనీ అలయ్‌బలయ్‌ చౌరస్తా పక్కన ఉన్న ఓ ఇంట్లో యువతీ యువకులు పెద్ద శబ్దాలతో మ్యూజిక్‌ పెట్టుకుని డ్యాన్స్‌ చేస్తున్నారు.

Bangalore Rave Party: హేమ ఏంటి ఈ డ్రామా..!

Bangalore Rave Party: హేమ ఏంటి ఈ డ్రామా..!

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ ప్రముఖ నటి హేమ అడ్డంగా బుక్ అయ్యారు. ఈ కేసులో తమ విచారణకు హాజరుకావాలని ఆమెకు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Rave Party: బెంగుళూరు డ్రగ్స్ కేస్‌లో మరో ట్విస్ట్.. నటి హేమ డుమ్మా..

Rave Party: బెంగుళూరు డ్రగ్స్ కేస్‌లో మరో ట్విస్ట్.. నటి హేమ డుమ్మా..

బెంగుళూరు డ్రగ్స్ కేస్‌లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా కొట్టారు. విచారణ కు హాజరయ్యేందుకు సమయం కావాలని హేమ కోరినట్టుగా తెలుస్తోంది. తాను వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నానని బెంగుళూరు సీసీబీకి హేమ లేఖ రాసింది. హేమ లేఖను సీసీబీ పరిగణలోకి తీసుకుంది. హేమకు మరో నోటీస్ ఇచ్చేందుకు బెంగుళూరు పోలీసులు సిద్ధమయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి