Share News

Paramahamsa: ఘనంగా పరమహంస యోగానంద జయంతి ఉత్సవాలు

ABN , Publish Date - Jan 05 , 2024 | 07:54 PM

యోగదా సత్సంగ్ సొసైటీ / సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ వ్యవస్థాపకులు పరమహంస యోగానంద 130వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ బేగంపేటలోని వైఎస్ఎస్ ధ్యాన కేంద్రంలో యోగానంద ఆవిర్భావ దినోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి.

 Paramahamsa: ఘనంగా పరమహంస యోగానంద జయంతి ఉత్సవాలు

హైదరాబాద్: యోగదా సత్సంగ్ సొసైటీ / సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ వ్యవస్థాపకులు పరమహంస యోగానంద 130వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ బేగంపేటలోని వైఎస్ఎస్ ధ్యాన కేంద్రంలో యోగానంద ఆవిర్భావ దినోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పరమహంస యోగానంద రచించిన ఒక యోగి ఆత్మకథ, గాడ్ టాక్స్ విత్ అర్జున తదితర పుస్తకాలపై 25% డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నారు. తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు.

1PARMAHAMSA.jpg

Updated Date - Jan 05 , 2024 | 07:54 PM