Share News

Hyderabad: రేపు, ఎల్లుండి 26 ఎంఎంటీఎస్‌, డెమోరైళ్లు రద్దు

ABN , Publish Date - May 25 , 2024 | 10:19 AM

సికింద్రాబాద్‌ స్టేషన్‌(Secunderabad Station)లో ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా శని, ఆదివారాల్లో మొత్తం 26 ఎంఎంటీఎస్‌, డెమో రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.

Hyderabad: రేపు, ఎల్లుండి 26 ఎంఎంటీఎస్‌, డెమోరైళ్లు రద్దు

హైదరాబాద్‌ సిటీ: సికింద్రాబాద్‌ స్టేషన్‌(Secunderabad Station)లో ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా శని, ఆదివారాల్లో మొత్తం 26 ఎంఎంటీఎస్‌, డెమో రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఫలక్‌నుమా-సికింద్రాబాద్‌(Falaknuma-Secunderabad), సికింద్రాబాద్‌-మేడ్చల్‌ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ఇదికూడా చదవండి: Hyderabad: అర్ధరాత్రి కూడా బస్సులు నడపండి..


మేడ్చల్‌-లింగంపల్లి, మేడ్చల్‌-హైదరాబాద్‌(Medchal-Lingampally, Medchal-Hyderabad) మార్గాల్లో ఎంఎంటీఎస్‌ సర్వీసులతో పాటు సికింద్రాబాద్‌-సిద్దిపేట(Secunderabad-Siddipet) మార్గంలో నడిచే డెమోరైళ్లను నిలిపివేస్తున్నట్లు సీపీఆర్‌వో రాకేశ్‌ తెలిపారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 25 , 2024 | 10:22 AM