Share News

గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహం.. ఆ నియోజకవర్గాలకు..

ABN , Publish Date - Apr 06 , 2024 | 11:33 AM

లోక్‌సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఈసారి ఎలాగైనా పెద్ద మొత్తంలో స్థానాలను కైవసం చేసుకునేలా ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే జనాల్లోకి పెద్దగా రాని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం ప్రస్తుతం జనాల్లోనే ఉంటున్నారు. ఇక ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ తాజాగా పార్లమెంట్ నియోజకవర్గాలకు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఎన్నికల సమన్వయకర్తలను నియమించింది,

గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహం.. ఆ నియోజకవర్గాలకు..

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఈసారి ఎలాగైనా పెద్ద మొత్తంలో స్థానాలను కైవసం చేసుకునేలా ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే జనాల్లోకి పెద్దగా రాని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం ప్రస్తుతం జనాల్లోనే ఉంటున్నారు. ఇక ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల (Loksabha Elections) కోసం అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ తాజాగా పార్లమెంట్ నియోజకవర్గాలకు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఎన్నికల సమన్వయకర్తలను నియమించింది,

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తలు

మేడ్చల్- శంబిపూర్ రాజు, ఎమ్మెల్సీ

మల్కాజిగిరి- నందికంటి శ్రీధర్, మాజీ చైర్మన్

కుత్బుల్లాపూర్ - గొట్టిముక్కుల వెంగళరావు, పార్టీ సీనియర్ నాయకులు

కూకట్‌పల్లి- బేతి రెడ్డి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే

ఉప్పల్- జహంగీర్ పాష, పార్టీ రాష్ట్ర సెక్రెటరీ

సికింద్రాబాద్ కంటోన్మెంట్- రావుల శ్రీధర్ రెడ్డి, మాజీ చైర్మన్

ఎల్బీనగర్ - బొగ్గరపు దయానంద్ గుప్త, ఎమ్మెల్సీ

KTR: కాంగ్రెస్‌పై కేటీఆర్ సెటైర్లు..


చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ అసెంబ్లీల సమన్వయకర్తలు..

మహేశ్వరం- కనకమామిడి స్వామి గౌడ్- శాసనమండలి మాజీ చైర్మన్

రాజేంద్రనగర్- పుట్టం పురుషోత్తం రావు, పార్టీ సీనియర్ నాయకులు

శేరిలింగంపల్లి- కె నవీన్ కుమార్, ఎమ్మెల్సీ

చేవెళ్ల- నాగేందర్ గౌడ్, పార్టీ సెక్రటరీ

పరిగి- గట్టు రామచంద్రరావు, పార్టీ సీనియర్ నాయకులు

వికారాబాద్- పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, సీనియర్ నాయకులు

తాండూర్- బైండ్ల విజయ్ కుమార్, జడ్పీ వైస్ చైర్మన్

AP: కాంగ్రెస్‌తో సీపీఐ డీల్ ఫిక్స్.. ఈ స్థానాల్లోనే పోటీ

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 06 , 2024 | 11:43 AM