చలికాలంలో బొప్పాయి తినాలా వద్దా ..!
ABN, Publish Date - Dec 21 , 2024 | 02:09 PM
బొప్పాయి ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది శరీర బరువును తగ్గిస్తుంది. బొప్పాయితో ఇంకా లాభాలు ఏంటో తెలుసుకుందాం.
1/5
ఎండాకాలం కంటే చలికాలంలో బొప్పాయి ఎక్కువగా కనిపిస్తుంది. ఇది విటమిన్లు ఖనిజాలను కలిగి ఉంటుంది.
2/5
ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. అజీర్ణం, గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్, వంటి సమస్యలకు ఉపయోగపడుతుంది.
3/5
బొప్పాయిలో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ ఊపిరితిత్తులలో మంటను నిరోధించడానికి సహాయపడతుంది. ఇది ధూమపానం చేసేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
4/5
బొప్పాయి ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది శరీర బరువును తగ్గిస్తుంది.
5/5
బొప్పాయిలోని కోలీన్ నిద్రలేమికి చెక్ పెడుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
Updated at - Dec 21 , 2024 | 02:15 PM