స్ట్రాబెర్రీతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా..
ABN, Publish Date - Dec 18 , 2024 | 11:49 AM
స్ట్రాబెర్రీ మెదడు పనితీరుకు సహకరిస్తుంది. వీటిని డైట్లో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఖనిజాలు, విటమిన్ సి అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
1/6
స్ట్రాబెర్రీలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతాయి.
2/6
ఈ పండులో పాలీఫెనాల్స్ సమ్మేళనం ఉంటుంది.దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
3/6
ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జ్ఞాపక శక్తి పెరగటానికి దోహదం చేస్తుంది.
4/6
వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఒత్తిడి, వాపు నుండి రక్షిస్తాయి.
5/6
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు స్ట్రాబెర్రీలు ఎంతగానో ఉపయోగపడతాయి.
6/6
జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో స్ట్రాబెర్రీలు సహాయపడుతాయి.
Updated at - Dec 18 , 2024 | 11:53 AM