కంటిచూపు మెరుగుపడాలంటే ఇవి తినండి..!

ABN, Publish Date - Dec 22 , 2024 | 10:56 AM

చిలగడదుంపలలో ఫైబర్, విటమిన్లు ఏ, సీ, బీ6, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపుని మెరుగుపరుస్తాయి.

కంటిచూపు మెరుగుపడాలంటే ఇవి తినండి..! 1/6

క్యారెట్ తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

కంటిచూపు మెరుగుపడాలంటే ఇవి తినండి..! 2/6

బచ్చలికూర సూర్యరశ్మి వల్ల కలిగే నష్టం నుంచి కళ్ళను రక్షిస్తుంది. ఇది రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

కంటిచూపు మెరుగుపడాలంటే ఇవి తినండి..! 3/6

సాల్మన్ చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ అధికంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

కంటిచూపు మెరుగుపడాలంటే ఇవి తినండి..! 4/6

బ్లూబెర్రీస్ రుచికరమైనవి మాత్రమే కాదు. కంటి ఆరోగ్యానికి కూడ తోడ్పడతాయి.

కంటిచూపు మెరుగుపడాలంటే ఇవి తినండి..! 5/6

చిలగడదుంపలలో ఫైబర్, విటమిన్లు ఏ, సీ, బీ6, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపుని మెరుగుపరుస్తాయి.

కంటిచూపు మెరుగుపడాలంటే ఇవి తినండి..! 6/6

గుడ్లలో ల్యూటిన్, జియాక్సంతిన్ ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి ముఖ్యమైనవి. కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

Updated at - Dec 22 , 2024 | 11:34 AM