• Home » Health and Insurance

Health and Insurance

CM Revanth Reddy: వినియోగదారుల కమిషన్‌లో సీఎం రేవంత్ రెడ్డి మామ కేసు

CM Revanth Reddy: వినియోగదారుల కమిషన్‌లో సీఎం రేవంత్ రెడ్డి మామ కేసు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మామ హైదరాబాద్ జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. తన హెల్త్ బీమా పాలసీకి సంబంధించి క్లెయిమ్ విషయంలో కంపెనీ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఈ కేసు వేశారు.

Health Insurance: 8 బీమా కంపెనీలకు ఐఆర్‌డీఏఐ ఝలక్‌

Health Insurance: 8 బీమా కంపెనీలకు ఐఆర్‌డీఏఐ ఝలక్‌

ఆరోగ్య బీమా పాలసీల సెటిల్‌మెంట్స్‌ లోపాలపై బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి ఐఆర్‌డీఏఐ మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది.

‘బీమాపై జీఎస్టీ’ని సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘం

‘బీమాపై జీఎస్టీ’ని సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘం

జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియాలపై జీఎస్టీని సమీక్షించి, రేట్ల సవరణకు సూచనలు ఇచ్చేందుకు జీఎస్టీ కౌన్సిల్‌ ఆదివారం 13 మంది సభ్యులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది.

Health Insurance: 30 ఏళ్ల వయసు దాటిన తర్వాతే.. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే.. లాభమా..? నష్టమా..?

Health Insurance: 30 ఏళ్ల వయసు దాటిన తర్వాతే.. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే.. లాభమా..? నష్టమా..?

అనవసరమైన ఆర్థిక ఒత్తిడి లేకుండా అవసరమైన సంరక్షణను బీమా సంస్థలు అందజేస్తాయి.

PMJJBY: ఈ కేంద్ర ప్రభుత్వ బీమా పథకం గురించి చాలామందికి తెలియదు.. జస్ట్ రూ.436 చెల్లిస్తే..

PMJJBY: ఈ కేంద్ర ప్రభుత్వ బీమా పథకం గురించి చాలామందికి తెలియదు.. జస్ట్ రూ.436 చెల్లిస్తే..

సామాన్యుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పలు రకాల పథకాలను తీసుకొచ్చింది. అందులో జీవిత బీమాకు సంబంధించిన ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన. మహత్తరమైనది. కేవలం రూ.436 చెల్లిస్తే రూ.2లక్షల ప్రమాద బీమా కవరేజీ ఉంటుంది. సామాన్యులకు సైతం తక్కువ అందుబాటులో ఉండాలని తక్కువ ప్రీమియంతో కేంద్ర ప్రభుత్వం 2015లో ఈ ప్రధానమంత్రి జ్యోతి బీమా యోజనను తీసుకొచ్చింది. పాలసీ తీసుకున్న వ్యక్తి మరణించిన సందర్భంలో నామినీకి రూ.2లక్షల ఇన్సూరెన్స్‌ సొమ్ము అందుతుంది.

Heart Attacks: మగాళ్లూ.. బీ కేర్‌ఫుల్.. సడన్‌గా వస్తున్న గుండె పోటుకు అసలు కారణాలు ఇవేనట..!

Heart Attacks: మగాళ్లూ.. బీ కేర్‌ఫుల్.. సడన్‌గా వస్తున్న గుండె పోటుకు అసలు కారణాలు ఇవేనట..!

ఈ అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ గుండెకు చాలా చెడ్డవి, ఇవి ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ ప్రమాదాన్ని పెంచుతాయి.

Health Alert: రోజుకు ఒక పండైనా తింటున్నారా ? లేదా ? కొంపదీసి తినడం లేదా..?

Health Alert: రోజుకు ఒక పండైనా తింటున్నారా ? లేదా ? కొంపదీసి తినడం లేదా..?

ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, ప్రేగులు వంటి అవయవాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

Health News: నాలుక ఇలా గానీ మారితే అస్సలు లైట్ తీస్కోకండి.. ఏం కాదులే అనుకుంటే మీకే నష్టం..!

Health News: నాలుక ఇలా గానీ మారితే అస్సలు లైట్ తీస్కోకండి.. ఏం కాదులే అనుకుంటే మీకే నష్టం..!

https://www.andhrajyothy.com/2023/navya/health-tips/several-risk-factors-can-increase-your-chances-of-developing-heart-disease-ssd-1051131.html

Summer fruit salad: వేసవి వచ్చిందంటే దడే.. ఉడుకుచేసిందా?.., అలాంటప్పుడు ఈ సలాడ్స్ తింటే..!

Summer fruit salad: వేసవి వచ్చిందంటే దడే.. ఉడుకుచేసిందా?.., అలాంటప్పుడు ఈ సలాడ్స్ తింటే..!

ఫ్రూట్ సలాడ్ పుచ్చకాయ, సీతాఫలం, హనీడ్యూ వంటి జ్యుసి పండ్లతో తయారు చేస్తారు.

Power Nap: మధ్యాహ్నం భోజనం చేశాక కాసేపలా కునుకేసే అలవాటుందా..? కానీ.. సమస్య ఏంటంటే..

Power Nap: మధ్యాహ్నం భోజనం చేశాక కాసేపలా కునుకేసే అలవాటుందా..? కానీ.. సమస్య ఏంటంటే..

నిద్ర మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. అన్నీ బావున్నాయికానీ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి