Share News

Dubai Rains: భారతీయుల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్లు..

ABN , Publish Date - Apr 19 , 2024 | 10:43 AM

భారీ వర్షాలు యూఏఈని(UAE) అతలాకుతలం చేసిన నేపథ్యంలో ఈ వర్షాల(Heavy Rains) కారణంగా ప్రభావితమైన భారతీయుల(Indians) సహాయార్ధం దుబాయ్‌లోని(Dubai) భారతీయ రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్‌ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది.

Dubai Rains: భారతీయుల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్లు..
Dubai Rains

దుబాయ్‌, ఏప్రిల్‌ 18: భారీ వర్షాలు యూఏఈని(UAE) అతలాకుతలం చేసిన నేపథ్యంలో ఈ వర్షాల(Heavy Rains) కారణంగా ప్రభావితమైన భారతీయుల(Indians) సహాయార్ధం దుబాయ్‌లోని(Dubai) భారతీయ రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్‌ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. +971501205172, +71569950590, +971507347676, +971585754213 నంబర్లను సంప్రదించి భారతీయులు సహాయం కోరవచ్చని ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. వర్షాలతో చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం యూఏఈ అధికారులు, విమానయాన సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపింది.

ఇవికూడా చదవండి:

టికెట్ ఇస్తే బీజేపీలోకి వచ్చేస్తా..

బస్సు లోపల్నుంచే జగన్ షో!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 19 , 2024 | 10:43 AM