Share News

Chennai: 6 నెలల పసికందుకు కాలేయ మార్పిడి..

ABN , Publish Date - Jun 11 , 2024 | 01:30 PM

భుటాన్‌కు చెందిన ఆరు నెలల పసికందుకు గ్లెనెగల్స్‌ హెల్త్‌సిటీ(Gleneagles Health City) వైద్యులు కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.

Chennai: 6 నెలల పసికందుకు కాలేయ మార్పిడి..

చెన్నై: భుటాన్‌కు చెందిన ఆరు నెలల పసికందుకు గ్లెనెగల్స్‌ హెల్త్‌సిటీ(Gleneagles Health City) వైద్యులు కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. తల్లి కాలేయాన్నే ఆ పసికందుకు అమర్చారు. ఆస్పత్రి ప్రాంగణంలో జరిగిన విలేఖరుల సమావేశంలో పాల్గొన్న డాక్టర్‌ జాయ్‌ వర్గీస్‌, డాక్టర్‌ సోమశేఖర(Dr. Joy Varghese, Dr. Somasekhara), డాక్టర్‌ నగేష్‌ కె.రావ్‌, డాక్టర్‌ రజనీకాంత్‌, డాక్టర్‌ సెల్వకుమార్‌ మల్లీశ్వరన్‌ తదితరులు ఈ వివరాలను వెల్లడించారు.

ఇదికూడా చదవండి: Tungabhadra: తుంగభద్రకు పెరుగుతున్న వరద..


పుట్టుకతోనే కాలేయ సమస్యతో బాధపడుతున్న చిన్నారిని పలుఆస్పత్రులకు తిప్పినా ఫలితం లేకపోయిందని, దాంతో బాధితులు తమ వద్దకు వచ్చారన్నారు. తాము ఆ చిన్నారికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి కాలేయ మార్పిడి చేపట్టినట్లు వివరించారు.

nani2.2.jpg


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 11 , 2024 | 01:35 PM