News Ka Das Satirical Show: కొబ్బరికాయ కుర్రాడు

ABN, First Publish Date - 2023-03-02T20:40:00+05:30 IST

News Ka Das Satirical Show On CM Jagan Funny Coconut Breaking

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy)పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. జగన్ ముసలొడు కదా నడుం పట్టిందని మండిపడ్డారు. వొంగకుండా కొబ్బరికాయ కొట్టారని లోకేష్ ఎద్దేవా చేశారు. కుర్రాడు కుర్రాడు అంటాడని, ఈ కుర్రాడు వొంగనుకూడా వొంగలేడని లోకేష్ కామెంట్ చేశారు. 72 సంవత్సరాల వయసులో చంద్రబాబునాయుడు 26 ఏళ్ర కుర్రాడు లాగా పరుగెత్తుకెళ్తున్నాడని లోకేష్ అన్నారు.

Updated at - 2023-03-02T20:41:56+05:30