Share News

MLA Danam: ఎమ్మెల్యే దానం సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే...

ABN , First Publish Date - 2023-10-21T10:18:00+05:30 IST

బీఆర్‌ఎ్‌సతోనే తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌(Khairatabad MLA Danam Nagender)

MLA Danam: ఎమ్మెల్యే దానం సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే...

బేగంపేట(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎ్‌సతోనే తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌(Khairatabad MLA Danam Nagender) అన్నారు. శుక్రవారం జయా గార్డెన్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ సోమాజిగూడ డివిజన్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తొమ్మిది సంవత్సరాల కాలంలో ఎంతోమందికి పలు సంక్షేమ పథకాలను అందించామన్నారు. సీఎం కేసీఆర్‌(CM KCR) పేదల అభ్యున్నతి గురించి అలోచించే వ్యక్తి అని పేర్కొన్నారు. సమావేశంలో కార్పొరేటర్‌ వనం సంగీతయాదవ్‌, నాయకులు శ్రీనివా్‌సయాదవ్‌, మాజీ కార్పొరేటర్‌ లక్ష్మినారాయణమ్మ పాల్గొన్నారు.

NAGE.jpg

Updated Date - 2023-10-21T10:18:00+05:30 IST