Vijayashanti:మహబూబ్‌నగర్‌ నిరుద్యోగ మార్చ్‌‌లో అందుకే పాల్గొనలేదు

ABN , First Publish Date - 2023-04-25T23:50:13+05:30 IST

జిల్లాలో జరిగిన నిరుద్యోగ మార్చ్‌ గురించి పార్టీ నుంచి సమాచారం లేకపోవడంతోనే పాల్గొనలేదని ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవడానికి ఎలాంటి ఉద్దేశ్యం లేదని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి(Vijayashanti) అన్నారు.

Vijayashanti:మహబూబ్‌నగర్‌ నిరుద్యోగ మార్చ్‌‌లో అందుకే పాల్గొనలేదు

మహబూబ్‌నగర్(Mahabubnagar): జిల్లాలో జరిగిన నిరుద్యోగ మార్చ్‌ గురించి పార్టీ నుంచి సమాచారం లేకపోవడంతోనే పాల్గొనలేదని ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవడానికి ఎలాంటి ఉద్దేశ్యం లేదని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి(Vijayashanti) అన్నారు. ఈ కార్యచరణ ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగా జరిగింది కాబట్టి కార్యకర్తలు గమనించాలన్నారు. వరంగల్‌లో జరిగిన నిరుద్యోగ మార్చ్‌కు నా సొంత జిల్లా కాబట్టి పార్టీ తెలియజేసింది. అంతకన్నా, ఈ అంశంలో ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన సమస్య ఏమీ లేదని విజయశాంతి తెలిపారు.

Updated Date - 2023-04-26T15:58:26+05:30 IST