Share News

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత పరామర్శ

ABN , First Publish Date - 2023-12-13T16:48:10+05:30 IST

అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత పరామర్శ

హైదరాబాద్: అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. వెంకట్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి త్వరగా కోలుకోవాలని కవిత ఆకాంక్షించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను పార్టీ వర్గాలు విడుదల చేశాయి.

Updated Date - 2023-12-13T16:48:12+05:30 IST