Share News

Sridhar Reddy: ఎన్నికలకు సమయం లేదు... యుద్ధం ఆసన్నమైంది

ABN , Publish Date - Dec 23 , 2023 | 09:49 PM

ఏపీలో రాబోయే ఎన్నికలకు సమయం లేదు... యుద్ధం ఆసన్నమైందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ( Kotam Reddy Sridhar Reddy ) వ్యాఖ్యానించారు. శనివారం నాడు తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...జనవరి 26వ తేదీ నుంచి పీబ్రవరి 27వ తేదీ లోపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. వైసీపీ అరాచకపు పాలనపై ప్రజల్లో చర్చ పెట్టాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చెప్పారు.

 Sridhar Reddy: ఎన్నికలకు సమయం లేదు... యుద్ధం ఆసన్నమైంది

నెల్లూరు: ఏపీలో రాబోయే ఎన్నికలకు సమయం లేదు... యుద్ధం ఆసన్నమైందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ( Kotam Reddy Sridhar Reddy ) వ్యాఖ్యానించారు. శనివారం నాడు తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...జనవరి 26వ తేదీ నుంచి పీబ్రవరి 27వ తేదీ లోపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. వైసీపీ అరాచకపు పాలనపై ప్రజల్లో చర్చ పెట్టాలి. రెండు నెలల తర్వాత వచ్చే టీడీపీ ప్రభుత్వంలో పార్టీ కోసం కష్టపడిన వారందరికీ అండగా ఉంటాం. టీడీపీ మహిళా నేతలపై సైతం ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి వైసీపీ ప్రభుత్వం వేధించింది’’ అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Dec 23 , 2023 | 10:04 PM