Share News

TS Election Results: పటాన్‌చెరు ఎన్నికల రిజల్ట్స్‌కి బ్రేక్

ABN , First Publish Date - 2023-12-03T19:28:31+05:30 IST

పటాన్‌చెరు ఎన్నికల రిజల్ట్స్‌కి ( Patancheru Election Results ) బ్రేక్ పడింది. 23వ రౌండ్ కౌంటింగ్‌ని అధికారులు నిలిపివేశారు. రీ కౌంటింగ్ చేయాలని కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) పట్టుబడుతున్నారు. ఎన్నికల అధికారులు, ఆర్వోతో కాట శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. కౌంటింగ్ కేంద్రానికి మహిపాల్‌రెడ్డి ( Mahipal Reddy ), కాట శ్రీనివాస్ వర్గీయులు భారీగా చేరుకున్నారు.

TS Election Results: పటాన్‌చెరు ఎన్నికల రిజల్ట్స్‌కి బ్రేక్

సంగారెడ్డి: పటాన్‌చెరు ఎన్నికల రిజల్ట్స్‌కి ( Patancheru Election Results ) బ్రేక్ పడింది. 23వ రౌండ్ కౌంటింగ్‌ని అధికారులు నిలిపివేశారు. రీ కౌంటింగ్ చేయాలని కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) పట్టుబడుతున్నారు. ఎన్నికల అధికారులు, ఆర్వోతో కాట శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. కౌంటింగ్ కేంద్రానికి మహిపాల్‌రెడ్డి ( Mahipal Reddy ), కాట శ్రీనివాస్ వర్గీయులు భారీగా చేరుకున్నారు. భారీగా కార్యకర్తలు రావడంతో కార్యకర్తలను కంట్రోల్ చేయలేక పోలీసుల తంటాలు పడ్డారు. 22 రౌండ్లు ముగిసేసరికి 7320 ఓట్ల మెజారిటీతో BRS అభ్యర్థి మహిపాల్ రెడ్డి ఉన్నారు. కౌంటింగ్ సరిగా జరగలేదని ఆరోపిస్తూ రీ కౌంటింగ్ చేయాలని కాంగ్రెస్ అభ్యర్థి కాట శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

ఇప్పటివరకు పార్టీలకు వచ్చిన ఓట్లు

BRS- 101681

కాంగ్రెస్- 94329

బీఎస్పీ- 45405

Updated Date - 2023-12-03T19:28:35+05:30 IST