ABN Top Headlines @6 PM: శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకూ ఉన్న టాప్ వార్తలు ఏంటంటే..

ABN , First Publish Date - 2023-04-07T18:45:10+05:30 IST

సీఎం జగన్ (CM Jagan) కు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. నెల్లూరులో టీడీపీ హయాంలో కట్టిన..

ABN Top Headlines @6 PM: శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకూ ఉన్న టాప్ వార్తలు ఏంటంటే..

1. సీఎం జగన్ (CM Jagan) కు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. నెల్లూరులో టీడీపీ హయాంలో కట్టిన.. (పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..)

SelfieChallengeToJagan: ‘చూడు జగన్’ అంటూ ఏపీ సీఎంను చెడుగుడు ఆడుకున్న చంద్రబాబు..!

******************************

2. రవాణా మంత్రి పినిపే విశ్వరూప్ (Vishwaroop) సంచలన వ్యాఖ్యలు చేశారు. అమలాపురం (Amalapuram) అల్లర్ల తర్వాత పోలీసులు అమాయకులను అరెస్ట్ చేశారని... (పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..)

Vishwaroop: మంత్రి విశ్వరూప్ సంచలన వ్యాఖ్యలు

******************************

3. కొత్త బిచ్చగాళ్లకు సీఎం కేసీఅర్‌ (CM KCR)ను ఎదుర్కొనే దమ్ము లేదని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం.. (పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..)

Pocharam Srinivas Reddy: కొత్త బిచ్చగాళ్లకు కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ము లేదు...

******************************

4. 1980లో భారతీయ జనతా పార్టీ(BJP) ఆవిర్భవించింది. బీజేపీ మూలాలు 1951 నాటి శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో ఉన్నా ఎమర్జెన్సీ హయాంలో.. (పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..)

BJP: 4 దశాబ్దాలుగా కమల వికాసం.. 2 నుంచి 303 దాకా.. మోదీని ఆపే మొనగాడే లేడా..!

******************************

5. 'పుష్ప 2' నుండి అల్లు అర్జున్ కొత్త లుక్ వచ్చింది చూసారా. అభిమానులు అయితే చొక్కాలు చించుకుంటున్నారు. మరి సినిమాలో ఈ సన్నివేశం ఏ లెవెల్ లో ఉండబోతోందో... (పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..)

PushpaTheRule: 'పుష్ప 2' నుంచి ఓ లుక్ వదిలారు, ఫాన్స్ చూశారంటే చొక్కాలు చించేసుకుంటారు !

******************************

Updated Date - 2023-04-07T18:50:54+05:30 IST