ABN Top Headlines 12 PM: ఏప్రిల్ 15 మధ్యాహ్నం 12 గంటల వరకూ ఉన్న టాప్5 న్యూస్..

ABN , First Publish Date - 2023-04-15T12:43:19+05:30 IST

వైఎస్ వివేకా హత్య కేసు ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వస్తోంది. తాజాగా ఈ కేసులో పులివెందులకు చెందిన ఉదయ్ కుమార్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతని రిమాండ్ రిపోర్ట్‌లో..

ABN Top Headlines 12 PM: ఏప్రిల్ 15 మధ్యాహ్నం 12 గంటల వరకూ ఉన్న టాప్5 న్యూస్..

1. నిజామాబాద్‌ ప్రభుత్వాస్పత్రిలో గత నెల 31న ఓ రోగి చేరాడు. అయితే చికిత్స నిమిత్తం ఆస్పత్రి రెండో అంతస్తుకు వెళ్లాల్సి ఉండగా.. అక్కడ స్ట్రెచర్‌ లేక రోగిని బంధువులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి)

Nizamabad Govt Hospital: నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో దయనీయ దృశ్యం.. వీడియో వైరల్..!

2. వైఎస్ వివేకా హత్య కేసు ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వస్తోంది. తాజాగా ఈ కేసులో పులివెందులకు చెందిన ఉదయ్ కుమార్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతని రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలను అధికారులు ప్రస్తావించారు. (పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి)

Viveka Case: బాత్రూం నుంచి వివేకా డెడ్ బాడీని బెడ్ రూమ్‌‌కి తీసుకొచ్చింది ఉదయ్ కుమారే.. రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు

3. మహారాష్ట్రలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.రాయగఢ్ జిల్లాలోని ఖోపోలి వద్ద శనివారం బస్సు ప్రమాదవశాత్తూ లోయలో పడింది.(Mumbai-bound bus) ఈ దుర్ఘటనలో 12 మంది మరణించగా.. (పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి)

Raigad: లోయలో పడిన బస్సు..12 మంది మృతి, 25 మందికి తీవ్ర గాయాలు

4. బులియన్ మార్కెట్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. నిన్న రూ.600 మేర పెరిగిన బంగారం ధర నేడు కూడా పెరిగింది కానీ.. (పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి)

Gold and Silver Price : శుక్రవారం రూ.600 పెరిగిన బంగారం ధర.. నేడు ఎంత పెరిగిందంటే..

5. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘శాకుంతలం’ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే మాత్రం షాకింగ్‌గా అనిపించాయి. నైజాం ఏరియాలో ఈ సినిమా కేవలం..

Shaakuntalam Collections: మరీ ఇంత దారుణమా.. మొదటి రోజు షాకింగ్ కలెక్షన్స్

Updated Date - 2023-04-15T12:44:10+05:30 IST