• Home » Shaakuntalam

Shaakuntalam

ABN Top Headlines 12 PM: ఏప్రిల్ 15 మధ్యాహ్నం 12 గంటల వరకూ ఉన్న టాప్5 న్యూస్..

ABN Top Headlines 12 PM: ఏప్రిల్ 15 మధ్యాహ్నం 12 గంటల వరకూ ఉన్న టాప్5 న్యూస్..

వైఎస్ వివేకా హత్య కేసు ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వస్తోంది. తాజాగా ఈ కేసులో పులివెందులకు చెందిన ఉదయ్ కుమార్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతని రిమాండ్ రిపోర్ట్‌లో..

Samantha: దేవాలయాన్ని దర్శించుకున్న సామ్.. ప్రతి మెట్టుపై హారతి కర్పూరం..

Samantha: దేవాలయాన్ని దర్శించుకున్న సామ్.. ప్రతి మెట్టుపై హారతి కర్పూరం..

ఏ పాత్రను అయిన అలవోకగా పోషించే నటి సమంత (Samantha). కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మయోసైటిస్‌కు చికిత్సను తీసుకుంటున్నారు. ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్న సామ్ మానసిక ప్రశాంతత కోసం దేవాలయాలను దర్శించుకుంటున్నారు.

Samantha: ముంబై‌లో ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసిన హీరోయిన్.. ధర వింటే షాకే..!

Samantha: ముంబై‌లో ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసిన హీరోయిన్.. ధర వింటే షాకే..!

సమంత (Samantha) మయోసైటిస్ నుంచి కోలుకొని వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ఈ మధ్యనే ‘సిటాడెల్’ (Citadel) సెట్లోకి అడుగుపెట్టారు. షూటింగ్ ఎక్కువ శాతం ముంబై పరిసర ప్రాంతాల్లోనే కొనసాగుతుంది.

Shaakuntalam: వాయిదా పడిన సమంత మూవీ విడుదల.. చింతిస్తున్నామంటూ..

Shaakuntalam: వాయిదా పడిన సమంత మూవీ విడుదల.. చింతిస్తున్నామంటూ..

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం మంచి జోష్ మీద ఉంది. దక్షిణాదితో పాటు బాలీవుడ్, హాలీవుడ్‌లోనూ సినిమాలు వరుస సినిమాలు చేస్తోంది.

Samantha: తనకు తాను ధైర్యం చెప్పుకుంటున్న సామ్

Samantha: తనకు తాను ధైర్యం చెప్పుకుంటున్న సామ్

సామ్ ఈ అనారోగ్యం నుంచి కోలుకోని ప్రస్తుతం వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ‘శాకుంతలం’ (Shaakuntalam) ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కనిపించారు.

Shaakuntalam Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి