TTD : తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కనిపించిన మంచు మేఘాలు కమ్ముకున్న దృశ్యాలు!
ABN, First Publish Date - 2023-11-04T14:14:42+05:30 IST
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్న సన్నిధికి వెళ్తున్న మార్గమధ్యలో కనిపించిన కొన్ని దృశ్యాలు భక్తులు, వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తిరుమల రెండో ఘాట్ నుంచి శేషాచలంకు వెళ్తున్న దారిలో కొండలను మంచు మేఘాలు కమ్ముకున్నాయి. ఈ దృశ్యాలను ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ కెమెరామెన్ కెమెరాలో క్లిక్‌మనిపించారు.
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13
Updated at - 2023-11-04T15:05:10+05:30