Chandrababu: కుప్పంలో చంద్రబాబు పర్యటన దృశ్యాలు...

ABN, Publish Date - Dec 29 , 2023 | 11:28 AM

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల కుప్పం నియోజకవర్గం పర్యటనలో భాగంగా గురువారం గుడుపల్లెలో పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడ జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు.

Chandrababu: కుప్పంలో చంద్రబాబు పర్యటన దృశ్యాలు... 1/5

మూడు రోజుల కుప్పం నియోజకవర్గం పర్యటనలో భాగంగా గురువారం గుడుపల్లె పర్యటనకు వచ్చిన చంద్రబాబు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు అభివాదం తెలుపుతున్న దృశ్యం.

Chandrababu: కుప్పంలో చంద్రబాబు పర్యటన దృశ్యాలు... 2/5

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు క్రేన్ సహాయంతో భారీ గజమాలతో సన్మానిస్తున్న ప్రజలు..

Chandrababu: కుప్పంలో చంద్రబాబు పర్యటన దృశ్యాలు... 3/5

ఒక్క ఛాన్స్‌ అడిగితే ఓటేస్తే రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారంటూ గుడుపల్లెలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు..

Chandrababu: కుప్పంలో చంద్రబాబు పర్యటన దృశ్యాలు... 4/5

కుప్పం నియోజకవర్గం గుడుపల్లిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రోడ్ షోకు తరలి వచ్చిన జనం...

Chandrababu: కుప్పంలో చంద్రబాబు పర్యటన దృశ్యాలు... 5/5

టీడీపీ అధినేత చంద్రబాబు ర్యాలీకి భారీగా తరలివచ్చిన జనసందోహం... ఇన్‌సెట్‌లో నారా చంద్రబాబు నాయుడు...

Updated at - Dec 29 , 2023 | 11:28 AM