Teaching posts: సికింద్రాబాద్‌ ఎన్‌ఐఈపీఐడీలో టీచింగ్ పోస్టులు

ABN , First Publish Date - 2023-06-22T12:05:16+05:30 IST

సికింద్రాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ద ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ ఇంటెలెక్చువల్‌ డిజెబిలిటీస్‌(ఎన్‌ఐఈపీఐడీ)-వివిధ ప్రాంతీయ కేంద్రాల్లో ఫ్యాకల్టీల నియామకానికి

Teaching posts: సికింద్రాబాద్‌ ఎన్‌ఐఈపీఐడీలో టీచింగ్ పోస్టులు

సికింద్రాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ద ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ ఇంటెలెక్చువల్‌ డిజెబిలిటీస్‌(ఎన్‌ఐఈపీఐడీ)-వివిధ ప్రాంతీయ కేంద్రాల్లో ఫ్యాకల్టీల నియామకానికి పర్సనల్‌ ఇంటర్వ్యూలు/స్ర్కీనింగ్‌ నిర్వహిస్తోంది. ఒప్పంద వ్యవధి ఆర్నెల్లు. మరో ఆర్నెల్లు పొడిగించే వీలుంది.

ఉద్యోగాలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, లెక్చరర్లు, ఒకేషనల్‌ ఇన్‌స్ట్రక్టర్‌, ఈసీఎ్‌సఈ టీచర్‌, రీహాబిలిటేషన్‌ థెరపిస్ట్‌, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌, ఫార్మసిస్ట్‌, టీచర్లు, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌, డేటాబేస్‌/ నెట్‌ వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌, హెడ్‌ మాస్టర్‌

విభాగాలు: రీహాబిలిటేషన్‌ సైకాలజీ, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌, మెడికల్‌ సైన్సెస్‌, మెడికల్‌ సైన్సెస్‌, ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్‌ థెరపీ, స్పీచ్‌, డ్యాన్స్‌, మ్యూజిక్‌, యోగా, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌/స్పోర్ట్స్‌

అర్హత: ఉద్యోగాన్ని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌తో పీజీ/ డీఎం/ డీఎన్‌బీ/ ఎంఫిల్‌/ఎంఈడీ/ఎంపీటీ/ఎమ్మెస్సీ/బీఈడీ ఎస్‌ఈ/ఎంటెక్‌/ ఎంసీఏ; ఎంబీబీఎ్‌స/పీజీడీఈఐ/ బీఎంఆర్‌/ బీఆర్‌ఎస్‌/బీఆర్‌టీ/ బీఫార్మసీ/ బీఈడీ/బీఓటీ/బీఏఎ్‌సఎల్‌పీ/బీఎస్సీ-స్పీచ్‌్క్షహియరింగ్‌; డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. ఉద్యోగానికి నిర్దేశించిన మేరకు అనుభవం తప్పనిసరి.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.200; మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

ఇంటర్వ్యూలు: సికింద్రాబాద్‌, రాజ్‌నందగావ్‌ సెంటర్లలో జూన్‌ 23న; నోయిడాలో జూలై 3, 4; కోల్‌కతాలో జూలై 18, 19న; నవీ ముంబైలో జూలై 24, 25

వెబ్‌సైట్‌: www.niepid.nic.in

jong.gif

Updated Date - 2023-06-22T12:18:49+05:30 IST