• Home » jobsjobs

jobsjobs

RRB Paramedical Jobs 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే నుంచి మరో భారీ నోటిఫికేషన్..

RRB Paramedical Jobs 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే నుంచి మరో భారీ నోటిఫికేషన్..

నిరుద్యోగులకు అలర్ట్.. భారతీయ రైల్వే ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పారామెడికల్ స్టాఫ్ వివిధ పారామెడికల్ కేటగిరీల పోస్టుల కోసం అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.

IBPS Clerk 2025: 10,277 క్లర్క్ పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్.. తేదీ పొడిగింపు.. ఇదే లాస్ట్ ఛాన్స్!

IBPS Clerk 2025: 10,277 క్లర్క్ పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్.. తేదీ పొడిగింపు.. ఇదే లాస్ట్ ఛాన్స్!

IBPS 10,277 క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా దరఖాస్తు గడువు తేదీని పొడిగించింది. గ్రాడ్యుయేట్ పూర్తయిన అభ్యర్థులు ఇంకా అప్లై చేసుకోకపోతే కింద ఇచ్చిన లింక్ ఆధారంగా వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఇదే లాస్ట్ ఛాన్స్..

IOB Apprentice 2025: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 750 అప్రెంటిస్ జాబ్స్.. ఈ రోజే లాస్ట్ ఛాన్స్ ..

IOB Apprentice 2025: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 750 అప్రెంటిస్ జాబ్స్.. ఈ రోజే లాస్ట్ ఛాన్స్ ..

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB)750 అప్రెంటిస్ పోస్టులకు నియామకాలు చేపడుతోంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఈ రోజే (ఆగస్టు 25) లాస్ట్ ఛాన్స్. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి వెంటనే అప్లై చేసుకోండి.

BOM Recruitment 2025: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఆఫీసర్ పోస్టులు.. జీతం నెలకు రూ.90 వేల పైనే..

BOM Recruitment 2025: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఆఫీసర్ పోస్టులు.. జీతం నెలకు రూ.90 వేల పైనే..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి మరో ఛాన్స్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 500 జనరల్ ఆఫీసర్ (స్కేల్ II) పోస్టులకు నోటిఫికేషన్ విడుదలు చేసింది. జీతం నెలకు రూ.90 వేలపైనే. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.

IBPS 2025: IBPS PO  ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ విడుదల.. ఆగస్టు 17 నుంచి పరీక్ష ప్రారంభం..

IBPS 2025: IBPS PO ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ విడుదల.. ఆగస్టు 17 నుంచి పరీక్ష ప్రారంభం..

పీవో ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డును ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) విడుదల చేసింది. పరీక్ష ఆగస్టు 17, 23, 24 తేదీల్లో జరుగుతుంది. పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి తమ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడానికి..

IGI Aviation Recruitment: ఎయిర్‌పోర్టులో జాబ్స్.. టెన్త్ పాసైతే అప్లై చేయండి..

IGI Aviation Recruitment: ఎయిర్‌పోర్టులో జాబ్స్.. టెన్త్ పాసైతే అప్లై చేయండి..

IGI ఏవియేషన్ సర్వీసెస్ 1400 కి పైగా ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్, లోడర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులు పొందాలంటే కేవలం టెన్త్ పాసైతే చాలు. మీరు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటే త్వరపడండి. వయోపరిమితి, జీతం, తదితర పూర్తి వివరాలు కింద ఉన్నాయి.

Agniveer Recruitment 2025: గుడ్ న్యూస్.. ఆగస్టు 4 వరకు అగ్నివీర్ దరఖాస్తు గడువు పొడిగింపు..

Agniveer Recruitment 2025: గుడ్ న్యూస్.. ఆగస్టు 4 వరకు అగ్నివీర్ దరఖాస్తు గడువు పొడిగింపు..

భారత వైమానిక దళం అగ్నివీర్ వాయు పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించింది. గతంలో జులై 31 కాగా ఇప్పుడు ఆగస్టు 4 వరకూ పొడిగించారు. దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులు ఇప్పుడు నిర్దేశించిన పరీక్ష రుసుము చెల్లించి ఆన్‌లైన్ మోడ్ ద్వారా వెంటనే అప్లై చేసుకోండి.

IBPS Clerk Recruitment 2025: గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్.. 10,277 క్లర్క్ పోస్టులకు IBPS నోటిఫికేషన్..

IBPS Clerk Recruitment 2025: గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్.. 10,277 క్లర్క్ పోస్టులకు IBPS నోటిఫికేషన్..

నిరుద్యోగులు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న IBPS క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ కింద ఏకంగా పదివేలకుపైగా పోస్టులను ఐబీపీఎస్ భర్తీ చేయనుంది. దరఖాస్తులు కూడా ప్రారంభమయ్యాయి. అర్హత, నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు..

ICF Apprentice Recruitment 2025: రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ జాబ్స్.. 1010 ఖాళీలు.. పది, ఐటీఐ పాసైతే చాలు..

ICF Apprentice Recruitment 2025: రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ జాబ్స్.. 1010 ఖాళీలు.. పది, ఐటీఐ పాసైతే చాలు..

టెన్త్, ITI ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీయువకులకు రైల్వేలో పనిచేసేందుకు గొప్ప ఛాన్స్.. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ యువతకు రైల్వేలో అప్రెంటిస్‌షిప్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. 1,000 మందికి పైగా ఈ నియామాకం కింద నియమించుకోనున్నారు. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. కాబట్టి త్వరగా దరఖాస్తు చేసుకోండి.

BSF Recruitment 2025: బీఎస్ఎఫ్‌ బంపర్ ఆఫర్..3,588 కానిస్టేబుల్ ట్రేడ్‌ మ్యాన్ పోస్టులకు నోటిఫికేషన్..

BSF Recruitment 2025: బీఎస్ఎఫ్‌ బంపర్ ఆఫర్..3,588 కానిస్టేబుల్ ట్రేడ్‌ మ్యాన్ పోస్టులకు నోటిఫికేషన్..

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మన్) 3,588 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 26 నుండి ఆగస్టు 24, 2025 మధ్య ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి