TSPSC: అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్ల పోస్టులు

ABN , First Publish Date - 2023-01-04T16:17:13+05:30 IST

తెలంగాణ రాష్ట్రం (Telangana)లో అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (Motor Vehicle Inspector) పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ (TSPSC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

TSPSC: అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్ల పోస్టులు
పోస్టులు

మొత్తం ఖాళీలు: 113

తెలంగాణ రాష్ట్రం (Telangana)లో అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (Motor Vehicle Inspector) పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ (TSPSC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

పోస్టు: అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌

మొత్తం ఖాళీలు: 113(మల్టీజోన్‌-1లో 54, మల్టీజోన్‌-2లో 59)

అర్హత: ఇంజనీరింగ్‌ డిగ్రీ(మెకానికల్‌ ఇంజనీరింగ్‌/ఆటోమొబైల్‌). లేదా డిప్లొమా(ఆటో మొబైల్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణతతోపాటు హెవీ మోటార్‌ వెహికిల్‌(ట్రాన్స్‌పోర్ట్‌ వెహికిల్‌) డ్రైవింగ్‌ లైసెన్స్‌(Driving license) ఉండాలి.

వయోపరిమితి: 2022 జూలై 01 నాటికి 21-39 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.45,960 - రూ.1,24,150

ఎంపిక: రాత పరీక్ష(ఆబ్జెక్టివ్‌ టైప్‌) పేపర్‌-1, పేపర్‌-2, ధ్రువపత్రాల పరిశీలన, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు, పరీక్ష రుసుము: రూ.320

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: జనవరి 12

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 1

పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 23

వెబ్‌సైట్‌: websitenew.tspsc.gov.in/

Updated Date - 2023-01-04T16:20:20+05:30 IST