Share News

Yuvagalam: అనకాపల్లిలోకి ప్రవేశించిన యువగళం పాదయాత్ర

ABN , Publish Date - Dec 16 , 2023 | 07:56 PM

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) చేపట్టిన యువగళం పాదయాత్ర ( Yuvagalam Padayatra ) శనివారం నాడు అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. అనకాపల్లిలో లోకేష్‌కి టీడీపీ ఇన్‌చార్జి పీలా గోవింద్ , జనసేన ఇన్‌చార్జి పర్చూరి భాస్కర్‌రావు నారా లోకేష్‌కి స్వాగతం పలికారు.

Yuvagalam: అనకాపల్లిలోకి ప్రవేశించిన యువగళం పాదయాత్ర

అనకాపల్లి జిల్లా: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) చేపట్టిన యువగళం పాదయాత్ర ( Yuvagalam Padayatra ) శనివారం నాడు అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. అనకాపల్లిలో లోకేష్‌కి టీడీపీ ఇన్‌చార్జి పీలా గోవింద్ , జనసేన ఇన్‌చార్జి పర్చూరి భాస్కర్‌రావు నారా లోకేష్‌కి స్వాగతం పలికారు. వారి వెంట అభిమానులు, పార్టీ శ్రేణులు భారీగా వచ్చారు. లోకేష్‌ని చూడడానికి అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా తరలి రావడంతో అనకాపల్లి అంతటా జనసంద్రంగా మారింది.

Updated Date - Dec 16 , 2023 | 08:21 PM