Balineni : 'మాగుంట రాఘవరెడ్డి‌పై ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-08-31T17:36:06+05:30 IST

మాగుంట రాఘవరెడ్డి‌(Magunta Raghavareddy)పై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి(Balineni Srinivasa Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘

Balineni : 'మాగుంట రాఘవరెడ్డి‌పై ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రకాశం : మాగుంట రాఘవరెడ్డి‌(Magunta Raghavareddy)పై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి(Balineni Srinivasa Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘గత 50 ఏళ్ల నుంచి మాగుంట కుటుంబం మద్యం వ్యాపారం చేస్తుంది. ఢిల్లీ మద్యం కేసు(Delhi liquor case) లో మాగుంట రాఘవరెడ్డిని కావాలని ఇరికించారు.రాఘవరెడ్డిపై ఆయనకి సంబంధం లేని కేసులు పెట్టారు. మాగుంట కుటుంబానికి వైసీపీ సపోర్టు చెయాలి.మాగుంట రాఘవరెడ్డికి మంచి జరగాలి.మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాలో సేవ చేయాలి’’ అని కోరుకుంటున్నానని బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-08-31T17:36:06+05:30 IST