YCP MLA: చంద్రబాబు, పవన్‌పై మండిపడ్డ నల్లపరెడ్డి

ABN , First Publish Date - 2023-06-17T15:26:29+05:30 IST

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబును తీవ్ర పరుష పదజాలంతో దూషించారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే

YCP MLA: చంద్రబాబు, పవన్‌పై మండిపడ్డ నల్లపరెడ్డి

నెల్లూరు: చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబును తీవ్ర పరుష పదజాలంతో దూషించారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే అత్తవారింటికి వచ్చినట్టు.. అప్పుడప్పుడు వస్తుంటారన్నారు. వైసీపీ గూండాల పార్టీ అంట.. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నవాడు కూడా చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. పవన్‌కు ఉన్నంత మెంటల్ భారతదేశ చరిత్రలో ఎవరికీ ఉండదని వ్యాఖ్యానించారు. మధ్యాహ్నం ఏం మాట్లాడతారో... సాయంత్రం ఏం మాట్లాడతారో పవన్‌కే తెలియదని చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-06-17T15:26:29+05:30 IST