వాట్సాప్ కంటే హైప్డ్ సంవాదినీ మంచి అప్లికేషన్ అని, దీనిలో ఆడియో, వీడియో కాల్స్, గ్రూప్ చాట్స్ తో పాటు అనేక ఫీచర్స్ ఉన్నాయని అనువాదిని సంస్థ సీఈఓ బుద్ధా చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ యాప్‌లో ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఆటలు ఆడుకోవచ్చని, ప్రభుత్వ పథకాల వివరాలు నేరుగా తెలుసుకోవచ్చని తెలిపారు.
విదేశీ డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్స్ వల్ల కోట్లాది మంది భారతీయులు సైబర్ నేరాలకు గురవుతున్నారు. ఈ నేరాలకు భారత్ అడ్డుకట్ట వేసింది. అందుకోసం రెండు యాప్‌లను ఏఐసీటీఈ అభివృద్ధి చేసింది.
దేశంలో గ్యాస్ కొరత వేధిస్తున్న నేపథ్యంలో జనం గ్యాస్ ప్రత్యామ్నాయం వైపు పరుగులు తీస్తున్నారు. ఇండక్షన్, ఇన్‌ఫ్రారెడ్ స్టవ్‌లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఇండక్షన్ వర్సెస్ ఇన్‌ఫ్రారెడ్ స్టవ్‌లలో వంట వండుకోవటానికి అన్ని రకాలుగా ఏది బెస్ట్ ?..
ఎండాకాలంలో మనుషులే కాదు, మనం వాడే గ్యాడ్జెట్లు కూడా హీటెక్కిపోతుంటాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వేసవి ఉష్ణోగ్రతలకు తోడు, అధికంగా వాడకం వల్ల త్వరగా వేడెక్కుతుంటాయి.
నేడు అంతర్జాతీయ 'పై' దినోత్సవం. దీనిపై ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది. ఇది గణితాన్ని వివిధ సబ్జెక్టులతో మేళవించే విధంగా ప్రజల దృష్టిని ఆకర్షించేలా ఉంది.
ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్‌లలో ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను మే 8 నుంచి నిలిపివేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. ఈ ఫీచర్ తొలగింపుతో ప్రభావితమయ్యే చాట్స్‌ను యూజర్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది.
రాష్ట్రంలో బీఆర్‌ఎ్‌సతో పొత్తు ప్రసక్తేలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు తేల్చిచెప్పారు. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్‌ఎస్‌తో బీజేపీ పొత్తు పెట్టుకోదు.
టెక్నాలజీ మనకు అపారమైన సమాచారం అందిస్తున్నప్పటికీ.. దానిని మనమెలా ఉపయోగిస్తున్నామనే దానిపై ప్రభావం ఉంటుంది. కృత్రిమ మేధకు తోడు మనిషి వివేచన, అనుభవంతో కూడిన ఆలోచన కలగలిసినప్పుడే సాంకేతికత సమాజానికి నిజమైన ప్రయోజనం చేకూరుతుందని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వివరించారు.
వన్‌ప్లస్ త్వరలో చైనాలో 15టీ పేరిట ఒక కొత్త మోడల్ ఫోన్‌ను విడుదల చేసే అవకాశం ఉందని అక్కడి మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఈ ఫోన్‌లో బ్యాటరీనే హైలైట్‌గా నిలుస్తుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
బడ్జెట్ ఐఫోన్ 17ఈ మోడల్ భారత్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. మరి ఈ ఫోన్ ప్రారంభ ధర, ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.