గూగుల్ ఇప్పుడు భారతదేశంలో కూడా తన కొత్త AI మోడ్ (Google AI Mode) ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్‌ను మొదట USలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. అక్కడి వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో దీనిని ఇండియాలో కూడా ప్రారంభించారు. దీని స్పెషల్ ఏంటనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) కెనేడీ స్పేస్ నుంచి అంతరిక్షానికి విజయవంతంగా బయలుదేరారు. ఆ క్రమంలో శుక్లా ఓ పాటను విన్నారు. తర్వాత తన ప్రయాణంలో భాగంగా ప్రజలకు ఓ ఆసక్తికర సందేశాన్ని కూడా పంపించారు.
భారత్ అంతరిక్ష యాత్రలో మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా (Shubham Shukla), యాక్సియం మిషన్-4 (Ax-4)లో భాగంగా జూన్ 25, 2025, బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు (IST) అంతరిక్ష యాత్రకు విజయవంతంగా వెళ్లారు.
వాట్సాప్‌లో డిలీట్ చేసిన చాట్‌ను తిరిగి సులువుగా పొందవచ్చు. అది ఎలాగంటే..
మీ ఫోన్ వేడెక్కుతుందా? డేటా వేగంగా ఖాళీ అవుతుందా? అయితే, మీ సెల్ ఫోన్‌లో స్పై యాప్‌లు ఉండవచ్చు. కానీ, ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్‌లో స్పై యాప్‌లను ఎలా గుర్తించాలి? వాటిని ఎలా తొలగించాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రపంచవ్యాప్తంగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల 1600 కోట్ల యూజర్ల ఇమెయిల్ IDలు, పాస్‌వర్డ్‌లు భారీ డేటా లీక్ (Passwords Leaked) వెలుగులోకి వచ్చింది. దీంతో అలర్ట్ అయిన గూగుల్ యూజర్లకు కీలక సూచనలు జారీ చేసింది.
భారీ స్థాయిలో లాగిన్ క్రెడెన్షియల్స్ లీకైనట్టు వార్తల నడుమ యూజర్లు తమ లాగిన్ వివరాలు జాగ్రత్త చేసుకునేందుకు సైబర్ భద్రత నిపుణులు కొన్ని టిప్స్‌ను సూచిస్తున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇప్పటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్లు ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగంగా మారిపోయాయి. వినోదం, విద్య, కమ్యూనికేషన్ ఇలా ఏం కావాలన్నా కూడా ఫోన్ వినియోగం తప్పనిసరిగా మారింది. కానీ అదే మొబైల్ ఫోన్ పోతే ఎలా, ఏం చేయాలనే (Lost Phones Tracker) విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
టెక్నాలజీ ప్రియులకు శుభవార్త. ఓక్లీ, మెటా సంస్థలు (Oakley Meta Glasses) కలిసి కొత్త కళ్లజోళ్లను విడుదల చేశాయి. ఫ్యాషన్‌కు ఫ్యూచర్ టచ్ ఇచ్చే ఈ స్మార్ట్ గ్లాసెస్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఇవి కేవలం స్టైల్ కోసం మాత్రమే కాకుండా, స్మార్ట్ ఫీచర్లతో నిండిన ఆవిష్కరణగా నిలుస్తున్నాయి.
యాపిల్, గూగుల్ సహా పలు డిజిటల్ సర్వీసులకు చెందిన 16 బిలియన్ పాస్‌వర్డ్స్, ఇతర లాగిన్ డీటెయిల్స్ బహిర్గతం కావడం సంచలనంగా మారింది.