కంటికి కనిపించకుండానే గతంలో వినని ముచ్చట్లు ఎన్నో తనకు వినిపించి.. పులకించని తన మదిని పులకింపజేసి..
చాట్‌జీపీటీ-5 లాంచ్ సమయంలో పాత మోడల్స్‌ను పూర్తిగా తొలగించడం పెద్ద తప్పేనని ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ అన్నారు. ఈ ఉదంతం తరువాత తాము గుణపాఠం నేర్చుకున్నామని కూడా చెప్పారు.
టెక్ ప్రియులకు గుడ్‌న్యూస్. గూగుల్ మరోసారి కొత్త టెక్నాలజీతో వచ్చేందుకు సిద్ధమైంది. ఆగస్టు 20న గూగుల్ కొత్తగా డిజైన్ చేసిన పిక్సెల్ సిరీస్ ఫోన్‌లను పరిచయం చేయబోతోంది. అయితే ఈ లాంచ్‌లో ఓ ట్విస్ట్ ఉందని తెలుస్తోంది.
టెక్ ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఆపిల్ తన కొత్త iPhone 17 సిరీస్‌ని సెప్టెంబర్ 9న లాంచ్ చేసేందుకు సిద్ధమవుతుంది. iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Pro Max, iPhone 17 Airని అదే రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుందని తెలుస్తోంది.
నిన్న రాత్రి నుంచి ఇప్పటికీ ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ పేమెంట్ యాప్స్ సరిగా పనిచేయకపోవడం వల్ల చాలా మంది యూజర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య మీకు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా లక్షల మంది యాప్ వినియోగదారులు చెల్లింపులు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు.
ఓపెన్ ఏఐ సంస్థ లేటెస్ట్ చాట్‌జీపీటీ-5 మోడల్‌ను తాజాగా ఆవిష్కరించింది. ఈ నేపథ్యంలో తాజా మోడల్ ఫీచర్స్ ఏంటో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.
సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్తగా ముందుకు సాగుతున్న ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్ తాజాగా 3 సూపర్ ఫీచర్లతో వచ్చేసింది. యూజర్ అనుభవాన్ని మరింత ఎంజాయ్ చేయించేందుకు, వాటిని మరింత వ్యక్తిగతంగా మార్చేందుకు ఈ కొత్త ఫీచర్లు కీలకంగా మారనున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
రాఖీ అంటే అన్నచెల్లెళ్ల మధ్య అనుబంధానికి గుర్తు. ఈ ప్రత్యేక రోజున మీ చెల్లెలిని సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఓసారి ఈ టెక్ గిఫ్ట్‌లను పరిశీలించండి.
యూజర్‌లను నిరంతరం ట్రాక్ చేసే గూగుల్‌కు మీ సమాచారం ఎంత చేరిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ ట్రాకింగ్‌పై పరిమితులు విధించాలని అనుకుంటున్నారా? ఇందుకోసం పలు మార్గాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.
భారతీయ విద్యార్థుల కోసం ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీలో స్టడీ మోడ్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. 11 భాషల్లో అందుబాటులోకి వచ్చిన స్టడీ మోడ్ పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.