Home » Yuvagalam Padayatra
Andhrapradesh: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా అచ్చుతాపురంలో ఎస్‌ఈజెడ్ బాధితులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. విశాఖలో ఐటీ అభివృద్ధి చేశామని.. టీడీపీ ప్రభుత్వం వచ్చాక పెద్ద ఎత్తున పరిశ్రమలు విశాఖ నుంచి నడుస్తాయన్నారు.
Andhrapradesh: టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు దశకు వచ్చేసింది. ఈఏడాది జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర ఈనెల 20తో ముగియనుంది. ఈ నేపథ్యంలో యువగళం ముగింపు సభకు టీడీపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 20న విజయనగరం జిల్లాలో యువగళం ముగింపు సభ జరుగనుంది.
Andhrapradesh: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా లోకేష్‌ను ఎస్ఈజెడ్ నిర్వాసిత ప్రజలు కలిశారు.
అనకాపల్లి జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. 222వ రోజు గురువారం ఉదయం యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం కొత్తూరు ఎస్వీ కన్వెన్షన్ క్యాంప్ సైట్ నుంచి యువనేత పాదయాత్ర ప్రారంభించారు.
అనకాపల్లి జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. యువనేతకు ప్రజలు, కార్యకర్తలు, సానుభూతిపరులు, సామాన్యులు బ్రహ్మరథం పడుతున్నారు.
Andhrapradesh: జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేష్‌ను మత్స్యకారులు, గీత కార్మికులు, కొబ్బరి పీచు కార్మికులు, ఎన్‌ఏవోబీ నిర్వాసితులు కలిసి వారి సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ.. మత్స్యకారులను అన్నివిధాలా ఆదుకున్ననది తెలుగుదేశం ప్రభుత్వమే అని అన్నారు.
Andhrapradesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది.
అనకాపల్లి: తెలుగుదేశం యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. తన పాదయాత్రలో అన్ని వర్గాల వారిని కలుస్తూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ.. యువనేత ముందుకు సాగుతున్నారు.
Andhrapradesh: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రం 220వరోజుకు చేరుకుంది. మంగళవారం ఉదయం పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నామవరం నుంచి 220వ రోజు పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు.
Andhrapradesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. నిన్నటితో లోకేష్ మూడువేల కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో లోకేష్‌తో పాటు సతీమణి బ్రహ్మణి, తనయుడు దేవాన్ష్ అడుగులు వేయనున్నారు.