Share News

YuvaGalam: 221వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభం

ABN , First Publish Date - 2023-12-13T11:30:37+05:30 IST

Andhrapradesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది.

YuvaGalam: 221వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభం

అనకాపల్లి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. బుధవారం పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి కృష్ణగోకులం లేఅవుట్ నుంచి 221వ రోజు యువగళం పాదయాత్రను యువనేత ప్రారంభించారు. మధ్యాహ్నం పెనుగొల్లులో బీసీ సామాజికవర్గం ప్రతినిధులతో ముఖాముఖి సమావేశంలో లోకేష్ పాల్గొననున్నారు. ఈ రోజు పాయకరావుపేట నియోజకవర్గంలో లోకేష్ యువగళం పాదయాత్ర పూర్తికానుంది.

Updated Date - 2023-12-13T11:30:38+05:30 IST