• Home » ys viveka murder case

ys viveka murder case

CBI: అవినాష్ రెడ్డికి సీబీఐ ప్రశ్నల వర్షం.. హత్య జరిగిన రోజు అక్కడే ఉన్నారంటూ..

CBI: అవినాష్ రెడ్డికి సీబీఐ ప్రశ్నల వర్షం.. హత్య జరిగిన రోజు అక్కడే ఉన్నారంటూ..

తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka murder case) వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిపై (Avinash Reddy) సీబీఐ (CBI) రెండో రోజు విచారణ ముగిసింది.

Sajjala: చంద్రబాబును సునీత ఎందుకు కలిశారు.. వివేకా హత్య కేసును రాజకీయంగా టీడీపీ వాడుకోవాలని చూస్తోంది

Sajjala: చంద్రబాబును సునీత ఎందుకు కలిశారు.. వివేకా హత్య కేసును రాజకీయంగా టీడీపీ వాడుకోవాలని చూస్తోంది

టీడీపీ అధినేత చంద్రబాబు (TDP chief Chandrababu), టీడీపీ నేతలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (AP government advisor Sajjala Ramakrishna Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.

CBI: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో అరెస్ట్..

CBI: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో అరెస్ట్..

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) ఉదయ్ కుమార్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది.

 SP Anburajan : పులివెందుల కాల్పుల కేసులో ట్విస్ట్.. అసలేం జరిగిందో పూసగుచ్చినట్లుగా చెప్పిన ఎస్పీ

SP Anburajan : పులివెందుల కాల్పుల కేసులో ట్విస్ట్.. అసలేం జరిగిందో పూసగుచ్చినట్లుగా చెప్పిన ఎస్పీ

కడప (Kadapa) జిల్లా పులివెందులలో (Pulivendula) కాల్పుల ఘటన ప్రదేశాన్ని ఎస్పీ అన్బురాజన్‌ (SP Anburajan) పరిశీలించారు.

CBI: వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డిని 4 గంటలు ప్రశ్నించిన సీబీఐ

CBI: వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డిని 4 గంటలు ప్రశ్నించిన సీబీఐ

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (YCP MP Avinash Reddy)ని సీబీఐ (CBI) అధికారులు 4 గంటలపాటు ప్రశ్నించారు.

Telangana High Court: అవినాష్‌రెడ్డి విచారణ వివరాలను సీల్డ్‌ కవర్‌లో ఇవ్వాలని సీబీఐకి హైకోర్టు ఆదేశాలు

Telangana High Court: అవినాష్‌రెడ్డి విచారణ వివరాలను సీల్డ్‌ కవర్‌లో ఇవ్వాలని సీబీఐకి హైకోర్టు ఆదేశాలు

కడప మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్‌రెడ్డి విచారణను వీడియో రికార్డ్‌ చేస్తున్నామని సీబీఐ తెలంగాణ హైకోర్టుకు తెలిపింది.

CBI: వైఎస్ భారతి పీఏకు మరోసారి సీబీఐ నోటీసులు.. వివేకా హత్య రోజు భారతితో అవినాష్ రెడ్డి మాట్లాడినట్లు..

CBI: వైఎస్ భారతి పీఏకు మరోసారి సీబీఐ నోటీసులు.. వివేకా హత్య రోజు భారతితో అవినాష్ రెడ్డి మాట్లాడినట్లు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనంగా మారిన ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) సతిమణి వైఎస్ భారతి (YS Bharti) పీఏ నవీన్కు (YS Bharti PA Naveen) మరోసారి సీబీఐ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు.

Viveka Case: వివేకా హత్య కేసు...  సీబీఐ విచారణకు హాజరైన సుధాకర్

Viveka Case: వివేకా హత్య కేసు... సీబీఐ విచారణకు హాజరైన సుధాకర్

ముఖ్యమంత్రి జగన్‌ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి )YS Vivekananda Reddy) హత్య కేసు విచారణను సీబీఐ (CBI) వేగవంతం చేసింది. .

Viveka Case : కడప హరిత హోటల్‌లో సీబీఐ అధికారులు.. నోటీసులు వస్తేనే విచారణ అంటున్న భాస్కర్‌రెడ్డి.. ఏం జరుగుతుందో?

Viveka Case : కడప హరిత హోటల్‌లో సీబీఐ అధికారులు.. నోటీసులు వస్తేనే విచారణ అంటున్న భాస్కర్‌రెడ్డి.. ఏం జరుగుతుందో?

మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ అధికారులు దూసుకెళుతున్నారు. ఇప్పటి వరకూ తీగ లాగి దాదాపు డొంకను కదిలించేశారు. ఇక విచారణల పర్వం పూర్తి చేసే దశలో ఉన్నారు. ఇప్పటికే వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని రెండు సార్లు అధికారులు విచారించారు.

Chandrababu: వివేకానందరెడ్డి హత్యపై షాకింగ్ విషయాలు చెప్పిన చంద్రబాబు

Chandrababu: వివేకానందరెడ్డి హత్యపై షాకింగ్ విషయాలు చెప్పిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిJagan Mohan Reddyపై టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu) సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి