Home » YCP
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. రాజ్యాంగంలో రాజధాని అంశం ఎక్కడ ఉందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. అనేక అంశాలపై బిల్లులో క్లారిటీ లేదని ఆయన అన్నారు.
వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆనందించారని మండిపడ్డారు.
కదిరిలో టీడీపీ దిమ్మెలను వైసీపీ నేతలు ధ్వంసం చేయడం వివాదానికి దారి తీసింది. వైసీపీ నేతలు మితిమీరి ప్రవర్తిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వైసీపీ నాయకుడికి తిరుపతి ఆర్‌ఎస్‌ఎస్ ఏడీజే కోర్టు జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
వైసీపీ జోలికి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. అలాగే, తన లక్ష్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదని కూడా వెల్లడించారు.
వైసీపీ హయాంలో తిరుమలను అడ్డగోలుగా దోచేశారని, అలాంటి వ్యక్తులు ఇప్పుడు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్ష, కార్యదర్శులు పనబాక లక్ష్మి, దివాకర్ రెడ్డి మండిపడ్డారు.
విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పై టీడీపీ అర్బన్ నాయకులు మండిపడ్డారు.
జగన్.. నీ మనస్సాక్షిని అడుగు. సునీత బాధితురాలా..? కాదా..?’’ అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. వైసీపీ అధినేత, తన సోదరుడు జగన్‌ను ఉద్దేశించి నిలదీశారు.....
మాజీ సీఎం జగన్‌పై ఎమ్మెల్యే గల్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాపాల భారాన్ని కూటమి ప్రభుత్వంతోపాటు ప్రజలు కూడా మోస్తున్నారని మండిపడ్డారు.
శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్‌లో మేళవాయి ఎంపీటీసీ భర్త రామచంద్రప్ప, హరేసముద్రానికి చెందిన లక్ష్మీనారాయణ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.