• Home » Yanamala RamaKrishnudu

Yanamala RamaKrishnudu

Yanamala Ramakrishnudu: జగన్ ఆర్థిక అరాచకత్వం హద్దులు దాటింది

Yanamala Ramakrishnudu: జగన్ ఆర్థిక అరాచకత్వం హద్దులు దాటింది

ఏపీ సీఎం వైఎస్ జగన్ తన అసమర్థ, అస్తవ్యస్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికి అసెంబ్లీ వేదికగా అబద్ధాలు వల్లించారని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. జగన్ ప్రభుత్వ ఆర్ధిక అరాచకత్వం హద్దులు దాటందన్నారు.

AP Politics: జగన్ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వం హద్దులు దాటింది:  యనమల రామకృష్ణుడు

AP Politics: జగన్ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వం హద్దులు దాటింది: యనమల రామకృష్ణుడు

జగన్ ప్రభుత్వ ఆర్ధిక అరాచకత్వం హద్దులు దాటిందని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. వైఎస్ జగన్‌ తన అసమర్థ, అస్తవ్యస్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికి అసెంబ్లీ వేదికగా అబద్ధాలు వల్లించారని అన్నారు.

Yanamala Ramakrishnudu: 2024 రాజకీయ సునామీలో వైసీపీ ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోతుంది

Yanamala Ramakrishnudu: 2024 రాజకీయ సునామీలో వైసీపీ ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోతుంది

2024లో రానున్న రాజకీయ సునామీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. అబద్ధాలు, అసత్య ప్రచారాలు, కుట్రలు కుతంత్రాలు...

Buggana Rajendra Nath : రెవెన్యూ రాబడి వైసీపీ హయాంలో 16.7 శాతం మేర పెరిగింది

Buggana Rajendra Nath : రెవెన్యూ రాబడి వైసీపీ హయాంలో 16.7 శాతం మేర పెరిగింది

రెవెన్యూ రాబడి వైసీపీ హయాంలో 16.7 శాతం మేర పెరిగింది.. అదే టీడీపీ హయాంలో 6 శాతం మాత్రమే పెరిగిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌రెడ్డి ( Buggana Rajendra Nath Reddy ) అన్నారు.

Yanamala : రాష్ట్ర ఆర్థికస్థితి వివరాలు ఎందుకివ్వరు..?

Yanamala : రాష్ట్ర ఆర్థికస్థితి వివరాలు ఎందుకివ్వరు..?

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరాలు ఇవ్వాలని తాను లేఖ రాస్తే, రెండు నెలలైనా ఆర్థిక శాఖ కార్యదర్శి నుంచి ప్రత్యుత్తరం లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆక్షేపించారు.

Yanamala Ramakrishnudu: ఏపీ ఆర్థిక పరిస్థితిపై యనమల ఆందోళన.. బుగ్గనకు లేఖ

Yanamala Ramakrishnudu: ఏపీ ఆర్థిక పరిస్థితిపై యనమల ఆందోళన.. బుగ్గనకు లేఖ

ఆర్థిక మంత్రి బుగ్గనకు శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు.

Yanamala Ramakrishnudu: చంద్రబాబు హెల్త్ రిపోర్టుల విషయంలో కుట్ర

Yanamala Ramakrishnudu: చంద్రబాబు హెల్త్ రిపోర్టుల విషయంలో కుట్ర

టీడీపీ అధినేత చంద్రబాబు హెల్త్ విషయంలో ప్రభుత్వ తీరుపై తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఆరోగ్యం, భద్రత విషయంలో కుట్ర అమలుకు ప్రభుత్వం ఓ కమిటీ వేసిందన్నారు. చంద్రబాబు హెల్త్ రిపోర్టుల విషయంలో ప్రభుత్వ వైద్యులపై ఒత్తిడి ఉందని తెలిపారు.

Yanamala : చంద్రబాబును డాక్టర్లు చెక్ చేసినట్టు ఎక్కడా లేదు.. అసలు రిపోర్ట్ ఎక్కడ?

Yanamala : చంద్రబాబును డాక్టర్లు చెక్ చేసినట్టు ఎక్కడా లేదు.. అసలు రిపోర్ట్ ఎక్కడ?

జైలు శాఖ ఇన్ చార్జ్ పర్యవేక్షణాధికారి రాజ్ కుమార్ విడుదల చేసిన హెల్త్ బులిటన్‌లో సరైన వివరాలు లేవని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. డాక్టర్లు చెక్ చేసినట్టు హెల్త్ బులిటెన్‌లో ఎక్కడా లేదన్నారు.

Yanamala: నాలుగున్నరేళ్లలో విహారయాత్రలు తప్ప అభివృద్ధి శూన్యం.. జగన్‌పై యనమల ఫైర్

Yanamala: నాలుగున్నరేళ్లలో విహారయాత్రలు తప్ప అభివృద్ధి శూన్యం.. జగన్‌పై యనమల ఫైర్

గడిచిన నాలుగున్నర ఏళ్లుగా ముఖ్యమంత్రి విహారయాత్రలు చేశారు తప్ప అభివృద్ధి చేయలేదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు.

Yanamala: బీసీల జనగణనపై సీఎం ఎందుకు శ్రద్ధ పెట్టలేదు?

Yanamala: బీసీల జనగణనపై సీఎం ఎందుకు శ్రద్ధ పెట్టలేదు?

అమరావతి: బీసీల జనగణనపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు అసమంజసంగా ఉందని, దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందే టీడీపీ శాసనసభలో బీసీ జనగణనపై తీర్మానం చేసిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి