• Home » Virender Sehwag

Virender Sehwag

Champions Trophy 2025: అందరి నోటా ఒకటే మాట.. రాసిపెట్టుకోండి.. ఆ టీమ్‌దే కప్

Champions Trophy 2025: అందరి నోటా ఒకటే మాట.. రాసిపెట్టుకోండి.. ఆ టీమ్‌దే కప్

Champions Trophy Prediction: చాంపియన్స్ ట్రోఫీ మ్యాచులు షురూ అయిన నేపథ్యంలో ఈసారి కప్ ఎవరిదో అనే చర్చ మరింత ఊపందుకుంది. దీనిపై దిగ్గజ క్రికెటర్లు ఏం చెబుతున్నారు? వాళ్ల ప్రిడిక్షన్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..

Virender Sehwag: సెహ్వాగ్ కొడుకు డబుల్ సెంచరీ.. వామ్మో.. తండ్రిని మించిన విధ్వంసం

Virender Sehwag: సెహ్వాగ్ కొడుకు డబుల్ సెంచరీ.. వామ్మో.. తండ్రిని మించిన విధ్వంసం

Virender Sehwag: భారత క్రికెట్‌లో ఊచకోత అనే పదం ఎవరికైనా సెట్ అవుతుందంటే అది వీరేంద్ర సెహ్వాగ్‌కే. ఈ మాజీ ఓపెనర్ విధ్వంసానికి పరాకాష్టగా నిలిచాడు. అతడి పేరు వింటేనే ప్రత్యర్థి బౌలర్లు జడుసుకునేవారు.

Virender Sehwag: ధోనీ, కోహ్లీ, రోహిత్ ముగ్గురిలో ఎవరు బెస్ట్?.. సెహ్వాగ్ ఎవరి పేరు చెప్పాడంటే?

Virender Sehwag: ధోనీ, కోహ్లీ, రోహిత్ ముగ్గురిలో ఎవరు బెస్ట్?.. సెహ్వాగ్ ఎవరి పేరు చెప్పాడంటే?

మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ ముగ్గురు భారత క్రికెట్ దిగ్గజాలు. దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. వీరి నైపుణ్యాల గురించి ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం కూడా లేదు. మరి వీరి ముగ్గురిలో ఇష్టమైన ఆటగాడు ఎవరు? అంటే సమాధానం చెప్పడం అంత సులభం కాదు.

Virender Sehwag: టీమిండియాలో నాణ్యమైన స్పిన్నర్ లేడు.. స్పిన్ ఆడగలిగే బ్యాటర్లు లేరు.. సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు

Virender Sehwag: టీమిండియాలో నాణ్యమైన స్పిన్నర్ లేడు.. స్పిన్ ఆడగలిగే బ్యాటర్లు లేరు.. సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు

మైదానంలో తన డాషింగ్ బ్యాటింగ్‌తో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన వీరేంద్ర సెహ్వాగ్ రిటైర్మెంట్ తర్వాత కూడా తన ధాటిని కొనసాగిస్తున్నాడు. తన మనసులో ఉన్నది సూటిగా, సుత్తి లేకుండా చెబుతుంటాడు. అప్పుడప్పుడు అవి వివాదాస్పదంగా మారుతుంటాయి.

Virender Sehwag: నేను గనుక టీమిండియా హెడ్ కోచ్ అయితే.. ఎందుకు వెనకడుగు వేస్తున్నాడో చెప్పిన సెహ్వాగ్..

Virender Sehwag: నేను గనుక టీమిండియా హెడ్ కోచ్ అయితే.. ఎందుకు వెనకడుగు వేస్తున్నాడో చెప్పిన సెహ్వాగ్..

టీమిండియా మాజీ క్రికెటర్ల అనిల్ కుంబ్లే, గౌతమ్ గంభీర్, రాహుల్ ద్రవిడ్ వంటి వారు టీమిండియాకు హెడ్ కోచ్‌లుగా పని చేశారు. మరికొంత మంది కూడా టీమిండియా హెడ్ కోచ్ కావడానికి ప్రయత్నాలు చేశారు. అయితే డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ పేరు మాత్రం ఎప్పుడూ కోచ్ రేసులో వినిపించలేదు.

Babar Azam-Sehwag: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్‌పై వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు

Babar Azam-Sehwag: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్‌పై వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు

టీ20 వరల్డ్ కప్ 2024లో లీగ్ దశ నుంచే నిష్ర్కమించిన దాయాది దేశం పాకిస్థాన్‌పై స్వదేశంలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాజీ క్రికెటర్లు సైతం పాక్ ఆటతీరు పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆ జట్టు ఘోరంగా విఫలమవుతున్న నేపథ్యంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఆటతీరు మరోసారి చర్చనీయాంశమవుతోంది.

Virat kohli: సచిన్‌లాగే విరాట్ కోహ్లీ వెనక్కు తగ్గాల్సిందే.. సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు

Virat kohli: సచిన్‌లాగే విరాట్ కోహ్లీ వెనక్కు తగ్గాల్సిందే.. సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు

జూన్ 1వ తేదీన ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టులో ఎవరికి చోటు దక్కుతుందనే విషయాన్ని పక్కన పెడితే.. ఓపెనర్లుగా ఎవరు రంగంలోకి దిగుతారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి...

T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో ఎంఎస్ ధోనీ వైల్డ్ కార్డ్ ఏంట్రి..?

T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో ఎంఎస్ ధోనీ వైల్డ్ కార్డ్ ఏంట్రి..?

గత సీజన్లతో పోలిస్తే.. ఈ ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. చివరి ఓవర్లలో వచ్చి.. కాసేపు మెరుపులు మెరిపించి వెళ్లిపోతున్నాడు. ఇప్పటివరకూ ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరుసార్లు బ్యాటింగ్‌కి వచ్చిన ధోనీ..

Virat Kohli: విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ట్రోలింగ్.. వీరేంద్ర సెహ్వాగ్ రియాక్ట్

Virat Kohli: విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ట్రోలింగ్.. వీరేంద్ర సెహ్వాగ్ రియాక్ట్

ఐపీఎల్ 2024(IPL 2024)లో నిన్న జరిగిన RR vs RCB మ్యాచులో విరాట్ కోహ్లీ(Virat Kohli) సెంచరీ చేసినా కూడా RCB ఓటమి చెందింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 72 బంతుల్లో 113 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో సెల్ఫీష్ కోహ్లీ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. ఈ క్రమంలో విరాట్ బ్యాటింగ్ గురించి భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) స్పందించారు.

Pathum Nissanka: చరిత్ర సృష్టించిన శ్రీలంక ఓపెనర్..సెహ్వాగ్, గేల్ రికార్డులు బద్దలు

Pathum Nissanka: చరిత్ర సృష్టించిన శ్రీలంక ఓపెనర్..సెహ్వాగ్, గేల్ రికార్డులు బద్దలు

అప్ఘానిస్థాన్‌తో జరిగిన మొదటి వన్డేలో శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సాంక డబుల్ సెంచరీతో విశ్వరూపం చూపించాడు. 20 ఫోర్లు, 8 సిక్సర్లతో 139 బంతుల్లోనే 210 పరుగులు బాదేశాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి